Monday, 2 November 2026

June 2013

తెలంగాణ

ఉత్తరాఖండ్‌ ఘటనకు మానవ తప్పిదాలే కారణం

హైదరాబాద్‌ : ఉత్తఆరఖండ్‌ తరహా విపత్తులు ఆంధ్రప్రదేశ్‌ ఎప్పుడైనా తలెత్తే ప్రమాదం ఉందని ప్రముఖ సామాజికవేత్త, నీటి ఉద్యమ కారుడు రాజేంద్రసింగ్‌ హెచ్చరించారు. కార్పోరేట్‌, ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వాలు గులాంగిరి చేస్తున్నంతకాలం ఇలాంటి విపత్తులు తలెత్తుతూనే ఉంటాయని ఆయన…

తెలంగాణ

శంకర్రావును బంజారాహిల్స్‌ కేర్‌ ఆసుపత్రికి తరలింపు

హైదరాబాద్‌ : మాజీ మంత్రి శంకర్రావును నాంపల్లి కేర్‌ అసుపత్రి నుంచి శనివారం బంజారాహిల్స్‌ కేర్‌ ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యం కారణంగా గురువారం ఆయన నాంపల్లి కేర్‌ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

సీమాంధ్ర

18న కృష్ణా, పశ్చిమ డెల్టాకు నీరు విడుదల

గుంటూరు :జులై 18న కృష్ణా, పశ్చిమ డెల్టాకు నీరు విడుదల చేసేందుకు జిల్లా నీటిపారుదల సలహా మండలి నిర్ణయించింది. ఈ మేరకు శనివారం జరిగిన సమావేశంలో తీర్మానించింది. అగస్టు 1న నాగార్జునసాగర్‌ కుడికాలువకు, అగస్టు 2న గుంటూరు ఛానల్‌కు…

తెలంగాణ

సదరన్‌ రైల్వే, ఎంఎంటీఎస్‌ సమయపట్టిక విడుదల

సికింద్రాబాద్‌ : సదరన్‌ రైల్వే, ఎంఎంటీఎస్‌ సమయపట్టికను దక్షిణ మధ్య రైల్వే జీఎం పాండే శనివారం రైల్‌ నిలయంలో విడుదల చేశారు. జులై 1 నుంచి దక్షిణమధ్య రైల్వే పరిధిలో నడిచే ఎనిమిది రైళ్ల సర్వీసులను పొడిగించారు. జులై…

తెలంగాణ

నిజామాబాద్‌ జిల్లాలో ప్రబలిన విషజ్వరాలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): లింగంపేట మండలం నల్లమడుగులో విషజ్వరాలు ప్రబలినాయి. 300 మందికి అస్వస్థతకు గురయ్యారు. అధికారులు మాత్రం పట్టించుకోకుండా లేదు. అధికారుల తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీమాంధ్ర

గుంటూరు వైకాపాలో అంతర్గత విభేదాలు

గుంటూరు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంర్గత విభేదాలు తలెత్తాయి. నాయకులు తమకు ప్రాధాన్యం ఇవ్వడంలేదంటూ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలోని ముఖ్య కార్యకర్తలు శనివారం నగరంలోని ఓ అతిథిగృహంలో సమావేశమయ్యారు. పార్టీలో తమ ప్రాధాన్యతపై కార్యకర్తలు…

తెలంగాణ

స్థానిక ఎన్నికలపై ముగిసిన అఖిలపక్షం

హైదరాబాద్‌,(జనంసాక్షి): స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ప్రభుత్వ తీరుపై రమాకాంత్‌రెడ్డికి వివిధ రాజకీయ పార్టీలు ఫర్యాదు చేశాయి. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఈసీకి పార్టీలు విజ్ఞప్తి చేశాయి.

తెలంగాణ

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఫీజుల ఖరారుపై ఏఎఫ్‌ఆర్‌టీ కసరత్తు

హైదరాబాద్‌ : ఇంజినీరింగ్‌, వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజుల ఖరారుపై ఏఎఫ్‌ఆర్‌టీ కసరత్తు చేస్తోంది. వచ్చే మూడేళ్లకు ఫీజుల ఖరారుపై సాయంత్రంలోగా ఈ కసరత్తు ముగియనుంది. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా ఫీజులను ప్రభుత్వం రేపు ఖరారు చేయనుంది.…

తెలంగాణ

నిరుద్యోగులకు శుభవార్త వినిపించిన సీఎం కిరణ్‌ సర్కార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం కికణ్‌ సర్కార్‌ శుభవార్త వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితి 34 నుంచి 36 ఏళ్ల వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వయో పిరిమితి పెంపు నుంచి పోలీసు,…

తెలంగాణ

నిరుద్యోగులకు శుభవార్త

హైదరాబాద్‌ : నిరుద్యోగులకిది శుభవార్త… ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితి 34 నుంచి 36కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.