Monday, 2 November 2026

June 2013

అంతర్జాతీయం

మృతుల సంఖ్య 10 వేలకు పైనే ఉంటుంది

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ స్పీకర్‌ డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో వరద ప్రమాద మృతుల సంఖ్య 10 వేలకుపైనే ఉంటుందని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ గోవింద్‌సింగ్‌ వెల్లడించారు. వరద బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. యాత్రికుల తరలింపునకు రాష్ట్రంలో సహాయక చర్యలు…

తెలంగాణ

స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం అవసరం సీపీఐ నేత

చాట వెంకటరెడ్డి హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం అవసరమని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సీపీఐ నుంచి కొన్ని…

తెలంగాణ

రాజకీయ పార్టీగా అవతరించనున్న ఓయూ జేఏసీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ రాజకీయ పార్టీగా అవతరించనుంది. సెప్టెంబర్‌ 17న ఓయూలో ఓయూ జేఏసీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. అదే వేదికపై పార్టీ పేరు, విధివిధానాలను ప్రకటించనున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని ఓయూ…

తెలంగాణ

తెలంగాణకు హైదరాబాద్‌ గుండె కాయలాంటిది

ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌ హైదరాబాద్‌: తెలంగాణకు హైదరాబాద్‌ గుండె కాయలాంటిదని ఎంపీ అంజన్‌ కుమార్‌యాదవ్‌ అన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప మరే ప్రత్యామ్నాయం అక్కర్లేదని ఆయన తెలిపారు. రేపటి బహిరంగ సభను తెలంగాణ కాంగ్రెస్‌ వాదులు విజయవంతం చేయాలని…

జాతీయం

పోలీసుల బేస్‌ క్యాంప్‌పై దాడి చేసిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌,(జనంసాక్షి): సుకూమా జిల్లా చమేలిలో పోలీసుల బేస్‌ క్యాంపుపై మావోయిస్టుల దాడి చేశారు. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి

తెలంగాణ

కావూరితో ముగిసిన కేటీఆర్‌ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుతో టీఆఱ్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ భేటీ ముగిసింది. భేటీ ముగిసిన అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. సిరసిల్లలో కామన్‌ సెంటర్‌ టెక్స్‌టైల్‌ జోన్‌ లేదా మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని కావూరితో…

తెలంగాణ

స్థానిక ఎన్నికలపై అఖిలపక్షం భేటీ

హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతున్న రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కమిషనర్‌ రమాకాంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శాంతియుతంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చేపట్టే చర్యలు,…

తెలంగాణ

కావూరికి వినతి పత్రం సమర్పంచిన కేటీఆర్‌

హైదరాబాద్‌ : మరమగ్గాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కేంద్ర మంత్రి కావూరికి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ వినతి పత్రం సమర్పించారు. కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో రూ. 210 కోట్ల అంచనాతో కామన్‌ టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయాలని కేంద్ర…

తెలంగాణ

శంకర్రావు అరెస్టుకు రంగంసిద్ధం !

హైదరాబాద్‌,(జనంసాక్షి): సంచలన వ్యాఖ్యలు చేసే మాజీ మంత్రి శంకర్రావు అరెస్టుకు రంగం సిద్దమైనట్లు సమాచారం. సీఎం, డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు శంకర్రావుపై సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శంకర్రావు అనారోగ్యంతో కేర్‌ ఆస్పత్రిలో…

సీమాంధ్ర

ఏపీఎన్జీవో రాష్ట్ర సమావేశాలు ప్రారంభం

విజయవాడ :ఏపీఎన్జీవో 18వ రాష్ట్ర సమావేశాలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. లయోలా కళాశాలలో నేటి నుంచి రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు మంత్రి పార్థసారథి, ఎంపీ లగడపాటి తదితరులు హాజరయ్యారు.