Thursday, 5 November 2026

June 2013

సీమాంధ్ర

గంగోత్రిలో చిక్కుకున్న కృష్ణా వాసులు

కృష్ణా : కంకిపాడు మండలంలోని వేల్పూరు గ్రామానికి చెందిన 18 మంది యాత్రికులు గంగోత్రీలో చిక్కుకుపోయారు. వారి క్షేమ సమాచారం తెలియక గ్రామస్థులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 15 నుంచి ఎలాంటి సమాచారం అందలేదు.…

ఎడిట్ పేజీ

తెలంగాణ ఉద్యోగి బహిరంగ లేఖ

ప్రియమైన తెలంగాణ ద్రోహుల్లారా….. ప్రత్యేక తెలంగాణ మా జన్మహక్కు, చరిత్ర తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి. తెలంగాణ బ్రతుకు పోరాటంను విమ ర్శించడం మాని, పరిష్కారంకై వెతకండి. తెలంగాన ఉద్మమాన్ని అణచివేయాలని చూస్తే, చరిత్ర హీనులుగా మారతారు. నేడు జరుగుతున్న…

ఎడిట్ పేజీ

ఉద్యమంపై సీమాంధ్ర మీడియా కుట్రలు

తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధన కోసం సాగుతున్న ఉద్యమాన్ని అణచివేయడానికి శాయశక్తులా ప్రయత్నించినా సీమాంధ్ర పాలకులు, పెత్తందారులు, వారి చేతిలోని మీడియా తమ ఆటలు సాగకపోవడంతో ఇప్పుడు ఉద్యమాన్ని బజారుకీడ్చే కుయత్నాలకు పాల్పడుతోంది. ఎలాగైనా ఉద్యమాన్ని పలచన చేసి…

తెలంగాణ

శాసనసభ అరగంట వాయిదా

హైదరాబాద్‌ : వాయిదా తీర్మానాలను చర్చకు అనుమతించాలని విపక్షసభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. సభసజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్‌ చేసిన విజ్ఞప్తిని విపక్షసభ్యులు తోసిపుచ్చారు. దీంతో సభను అరగంట వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

తెలంగాణ

వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్‌

హైదరాబాద్‌: వివిధ అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలను చర్చకు అనుమతించాలని పట్టుబడుతూ విపక్షసభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి అందోళనకు దిగారు.

తెలంగాణ

నేరమయ రాజకీయాలపై తెదేపా ధర్నా

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పెరుగుతున్న నేరమయ రాజకీయాలకు నిరసనగా గస్‌పార్క్‌ వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్యెల్సీలు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా తెదేపా సీనియర్‌నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ… సకల జనుల సమ్మె వైఫల్యమవడానికి కేసీఆర్‌ కారణమని ఆరోపించారు. కేసీఆర్‌కు…

తెలంగాణ

పాఠశాల బస్సు దగ్ధం : విద్యార్థులు సురక్షితం

అబ్దుల్లాపూర్‌మెట్‌ (రంగారెడ్డి): హయత్‌నగర్‌ మండలం బాటసింగారం వద్ద గురువారం ఉదయం ప్రైవేటు పాఠశాల బస్సు పూర్తిగా దగ్ధమైంది. పోచంపల్లి నుంచి వనస్థలిపురం వైపు వస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో డ్రైవర్‌ బస్సును నిలిపివేసి అందులో ఉన్న 30…

తెలంగాణ

శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్‌ : తెలంగాణ తీర్మానం కోరుతూ తెరాస, ఐఎంజీ భారత్‌కు భూ కేటాయింపులపై వైకాపా, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ, పొరుగు సేవల ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సీపీఐ, గిరిజన, గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్‌ అధ్యాపకుల సమస్యలపై సీపీఎం వాయిదా…

జాతీయం

కైలాన్‌ మానస సరోవర్‌ యాత్ర రద్దు

న్యూఢిల్లీ : కైలాన్‌ మానస సరోవర్‌ యాత్రలో 2నుంచి 10 బ్యాచ్‌ల యాత్రను ప్రభుత్వం రద్దు చేసింది. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా యాత్రా మార్గాలు దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అల్మోరా మధ్య నుండే రహదారి,…