Thursday, 5 November 2026

July 2013

ఎడిట్ పేజీ

రాజ్యవాదమే రాజ్యాంగవాదంగా విస్తరిస్తోందా?

(గురువారం తరువాయిభాగం) నిజానికి భారనతదేశంలో ‘రాజ్యాంగ సవరణలు’ అనే అంశం తెరమీదికి వచ్చినప్పుడల్లా ‘రాజ్యాంగవాదపు వైఫల్యమే కనిపిస్తూం డాలి. రాజ్యాంగవాదం అభివృద్ధి చెందినప్పుడల్లా పాలక రాజకీయ పార్టీలకు లబ్ధి చేకూరుతుంది. తప్ప రీజ్యాంగ ఆకాంక్షాలు నెరవేరే ప్రజాకా&క్షలకు న్యాయం…

ఎడిట్ పేజీ

నూతన పాలసీని విరమించుకోవాలి

మద్యం విధానంలో ఖజానా నిప్పుకునేందుకు ఇక నుంచి మద్యం దుకాణాలన్నిబారులు కాబోతున్నాయి. రెండు లక్షలు చెల్లిస్తే చాలు దుకాణం పక్కన దర్జాగా బార్‌ పెట్టుకోవచ్చు. తాగుడుకు బానిసై ఎంతో మంది అనారోగ్యాల బారినపడి చనిపోతున్నారు. మందు బాబులకు ఇదో…

తెలంగాణ

భారీ వర్షాల కారణంగా నిలిచిన బొగ్గు ఉత్పత్తి

గోదావరిఖని: భారీ వర్షాల కారణంగా సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో ఉపరితల గనుల్లో పనులు నిలిచిపోయాయి. యంత్రాలు నడిచే పరిస్థితి లేకపోవడంతో రామగండంలోని ఒ.సి.పి-1,2,3,4లలో…

ఎడిట్ పేజీ

మళ్లీ మోసం చేస్తే…

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ పరిష్కారం దిశగా సాగుతోంది. శుక్రవారం ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ నివాసంలో జరుగనున్న కాంగ్రెస్‌ పార్టీ కోర్‌కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల…

సీమాంధ్ర

ఆస్తి కోసం అన్నను హతమార్చిన తమ్ముడు

పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని కొండగేరిలో నందన కుర్వఅల్లెన్నను అతని సోదరుడు కుర్వపుల్లన్న వేటకొడవలితో దారుణంగా నరికి చంపాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ హత్యతో పత్తికొండ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు

గోరంట్ల: అనంతపురం జిల్లా గోరంట్ల మండలం మాచినతండా వద్ద ప్రైవేటు బస్సు అదుపుతప్పి రాళ్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన బస్సు క్లీనర్‌ నదీమ్‌పాషా (35) అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి…

జాతీయం

నీటితో నిండిన గోదావరి నది

రాజమండ్రి: ఎగువ ప్రాంతాల్లో కురస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో దవళేశ్వరం వద్ద కాటన్‌ బ్యారేజి నుంచి లక్షా 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Featured News

జమ్మూ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

శ్రీనగర్‌, జూలై 11 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోని సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాత సచివాలయం ప్రాంగణంలోని రెండంతస్తుల భవనంలో గురువారం మంటలు చెలరే గాయి. క్షణాల్లోనే భవనమంతటికీ మంటలు విస్తరించాయి. ఈ ప్రమాదం లో…