Thursday, 5 November 2026

July 2013

Featured News

ప్రధానితో ములాయం భేటీ

న్యూఢిల్లీ, జూలై 11 (జనంసాక్షి) : ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ గురువారం సమావేశమయ్యారు. అరగంట పాటు జరిగిన ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. కేంద్ర క్యాబినెట్‌ సమావేశం ప్రారంభం…

Featured News

పెట్టుబడులతో రండి

అమెరికా కంపెనీలకు చిదంబరం ఆహ్వానం వాషింగ్టన్‌, జూలై 11 : భారత్‌లో తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం విదేశీ మదుపరులకు పిలుపునిచ్చారు.  భారత్‌ వచ్చి ఉత్పత్తి, తయారీ సంస్థలను నెలకొల్పాలని…

Featured News

జుడిషియల్‌ కస్టడీలో ఉన్న అనర్హులే

జైలు నుంచి పోటీకి నేతలు పనికిరారు సుప్రీం మరో సంచలన తీర్పు న్యూఢిల్లీ, జూలై 11 (జనంసాక్షి) : జైల్లో ఉండి కూడా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధులగా చెలామణీ అవుదామనుకున్న వారికి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. జైలులో…

Featured News

ఉండవల్లి నువు ఊసరవెల్లి

దమ్ముంటే బహిరంగ చర్చకురా హరీశ్‌ సవాల్‌ హైదరాబాద్‌, జూలై 11 (జనంసాక్షి) : ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ అబద్ధాలనే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో…

Cover Story

తరతరాల తండ్లాట తెలంగాణ కొట్లాట

కాంగ్రెస్‌ కోర్‌కమిటీ నిర్ణయం నేడే.. ఎదురు చూస్తున్న యావత్‌ దేశం నిర్ణయానికి రాజ్యాంగ సవరణ అవసరం ఇక నాన్చం.. తేల్చేస్తాం : దిగ్విజయ్‌ సమైక్యవాదుల దింపుడుకళ్లం ఆశ రోడ్‌ మ్యాప్‌లతో కిరణ్‌, బొత్స, దామోదర ఢిల్లీలో.. న్యూఢిల్లీ, జూలై…

స్పొర్ట్స్

ఫ్రాన్స్‌లో యువీ-జహీర్‌ ప్రాక్టీస్‌

       పారిస్‌ ,జూలై 10 (జనంసాక్షి): జాతీయ జట్టుకు దూరమైన వరల్డ్‌కప్‌ స్టార్‌ క్రికెటర్లు యువరాజ్‌సింగ్‌ , జహీర్‌ఖాన్‌ రీ ఎంట్రీపై దృష్టి పెట్టారు. 2015 ప్రపంచకప్‌లో ఆడడమే లక్ష్యంగా సిధ్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ఫ్రాన్స్‌లో…

జాతీయం

ఆస్పత్రి నుంచి హృతిక్‌ రోషన్‌ డిశ్చార్జ్‌

ముంబై,(జనంసాక్షి): బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ ను గురువారం ఉదయం హిందూజా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. తాను బ్రహ్మాండంగా ఉన్నానని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన హృతిక్‌ ఫోటోలకు పోజిస్తూ తెలిపాడు. సబ్‌ డ్యూరల్‌ హెమటోమా వ్యాధితో…

స్పొర్ట్స్

యుఇఎఫ్‌ఎ అవార్డ్‌ రేసులో మెస్సీ,రొనాల్డో

స్విట్జర్లాండ్‌ ,జూలై 10 (జనంసాక్షి):యూనియన్‌ ఆఫ్‌ యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఇచ్చే బెస్ట్‌ ప్లేయర్‌ అవార్డ్‌ కోసం ఈ ఏడాది గట్టి పోటీ నెలకొంది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు రేసులో స్టార్‌ ప్లేయర్స్‌ లైనోల్‌ మెస్సీ , క్రిస్టియానో…

స్పొర్ట్స్

ట్రై సిరీస్‌ ఫైనల్లో భారత్‌

    పోర్ట్‌ఆఫ్‌స్పెయిన్‌,జూలై 10 (జనంసాక్షి): కరేబియన్‌ గడ్డపై జరుగుతోన్న ముక్కోణపు సిరీస్‌లో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్ళింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంకపై 81 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. వరుణుడు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు.…

తెలంగాణ

నిండుకుండను తలపిస్తున్న కళ్యాణి డ్యాం

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎల్లారెడ్డి శివారులో కళ్యాణి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో కళ్యాణి డ్యాం నిండుకుండను తలపిస్తుంది. ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఐదు వందల క్యూసెక్కుల నీరు వచ్చి…