Thursday, 5 November 2026

July 2013

సీమాంధ్ర

గుంటూరులో ఎక్సైజ్‌ కార్యాలయం ముట్టడి

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న కొత్త ఎక్సైజ్‌ విధానానికి వ్యతిరేకంగా గుంటూరు జిల్లా ఎక్సైజ్‌ కార్యాలయం వద్ద తెదేపా, సీపీఐ, లోక్‌సత్తా పార్టీలు వేర్వేరుగా అందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఉదయం పదిన్నర గంటల నుంచి ఒక్కో పార్టీ…

సీమాంధ్ర

సమైక్య రాష్ట్రం కోసం ఆందోళన చేపట్టిన ఏయూ విద్యార్థులు

విశాఖపట్నం,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ విశాఖపట్నంలోని ఆంధ్రయూనివర్సీటీ ప్రధాన ద్వారం ఎదుట విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కోర్‌ కమిటీ సభ్యుల దిష్టిబొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సమైక్యంగా…

సీమాంధ్ర

గుంటూరులో కలెక్టరేట్‌ ఎదుట మాదిగ సేవాదళ్‌ దీక్ష

గుంటూరు: గుంటూరు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట మాదిగ సేవాదళ్‌ 12 గంటల డప్పు, దరువుల మేలుకొలుపు దీక్ష చేపట్టింది. ఎస్పీ వర్గీకరణ లేని రాష్ట్ర విభజన చర్చలకు నిరసనగా దీక్ష చేపట్టినట్లు మాదిగ సేవాదళ్‌ ప్రతినిధులు తెలిపారు.

జాతీయం

సీఎంతో సీమాంధ్ర ఎంపీలు, నేతల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ సెగ దేశ రాజధాని హస్తినను వేడెక్కిస్తుంది. కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ఈ రోజు సాయంత్రం భేటీ కానున్న నేపథ్యంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు విడివిడాగా సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఏపీ భవన్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి…

జాతీయం

సహాయ చర్యలపై సీఎం సమీక్ష

ఢిల్లీ: రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోన్‌లో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను అదేశించారు. లోతట్టు ప్రాంతాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని మంత్రులు దానం నాగేందర్‌, బాలరాజును…

సీమాంధ్ర

సమైక్యాంధ్రకు మద్దతు కోసం విద్యాసంస్థల బంద్‌

తిరుపతి:సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో విద్యాసంస్థలు బంద్‌ పాటిస్తున్నాయి. తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం , రాజమండ్రి, కర్నూలు, కడప తదితర నగరాల్లో విద్యాసంస్థల నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలిపారు. కర్నూలులో కోర్టు విధులు బహిష్కరించాలని న్యాయవాదుల ఐకాస…

తెలంగాణ

స్తంభంకూలి ఓ వ్యక్తి మృతి

నల్గొండ : జిల్లాలోని చివ్వెంల మండలం కాసింపేటలో వర్షానికి విద్యుత్‌ స్తంభం కూలింది. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేసేందుకు ఓ వ్యక్తి ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లి విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

జాతీయం

పొన్నం ప్రభాకర్‌ ఇంట్లో కాంగ్రెస్‌ నేతలకు అల్పాహార విందు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. ఇవాళ పొన్నం తన నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు అల్పహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా నేతలు ఇవాళ్టి కోర్‌ కమిటీ…

జాతీయం

3.7 శాతం నికర లాభం ఆర్జించిన ఇన్ఫోసిన్‌

బెంగళూరు: ఇన్ఫోసిన్‌ తొలి త్రైమాసికంలో 3.7శాతం నికర లాభంతో రూ. 2,374 కోట్లు అర్జించింది. ఇన్ఫోసిస్‌ అదాయం తొలి త్రైమాసికంలో 17.2శాతం వృద్ది చెంది రూ. 11,267కోట్లకు చేరింది.

సీమాంధ్ర

కుటుంబ కలహాలతో ఘర్షణ వల్ల ఓ మహిళ మృతి

శ్రీకాకుళం: జిల్లాలోని లావేరు మండలం యాతపేటలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. దాడిలో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.…