Thursday, 5 November 2026

July 2013

తెలంగాణ

ఫీజు నిర్ణయంపై హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు

హైదరాబాద్‌: ఏఎఫ్‌ఆర్‌సీ ఫీజు నిర్ణయంపై హైకోర్టులో ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.

సీమాంధ్ర

పిడుగుపడి ఇంద్దరు విద్యార్థులు మృతి

శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లా సంతకవిడి మండలం తలతంపరలో పిడుగుపడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో విద్యార్థికి గాయాలయ్యాయి. స్థానిక పాఠశాలలో చెట్టు కింద తరగతులు నిర్వహించడం వలనే విద్యార్థులపై పిడుగు పడిందని…

జాతీయం

ప్రేమించిన యువతిపై అత్యాచారం, హత్యాయత్నం

బెంగళూరు: కర్ణాటకలో చిక్కబళ్లాపూర్‌ జిల్లా లోని బాగేపల్లి గ్రామంలో 20 ఏళ్ల యువతిపై ఆమె ప్రియుడు అత్యాచారం చేసి అనంతరం అమెను బావిలో పడేసి హత్యాయత్నం చేశాడు. ఆ ప్రాంతంలోని ఓ గొర్రెల కాపరి బావిలో అపస్మారక స్థితిలో…

తెలంగాణ

సీఎంతో సమావేశమైన శ్రీనివాసరావు, గాదె వెంకటరెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌తో మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర బహిరంగ సభకు అనుమతిపై సీఎంతో వీరు చర్చించినట్లు సమాచారం. ఈనెల 12-15 తేదీల మధ్య అనంతపురంలో సభ ఉండే అవకాశముందని…

తెలంగాణ

గాంధీ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలు

ముషీరాబాద్‌(హైదరాబాద్‌): సిటీలైట్‌ హోటల్‌ భవనం కుప్ప కూలిన ఘటనలో మృతచెందిన 13 మందిలో అరుగురి మృత దేహాలు గాంధీ ఆసుపత్రిలోనే ఉన్నాయి. బంధువులు ఎవరూ రాకపోవడంతో మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీలోనే భద్ర పరిచినట్లు ముషీరాబాద్‌, షేక్‌ పేట…

సీమాంధ్ర

వాహన తనిఖీల్లో రూ. 4లక్షలు స్వాధీనం

గుంటూరు : గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుమూడి చెక్‌పోస్టు వద్ద అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి నుంచి రూ. 4లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌లోని ఒరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మహిళా ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం సానథనికంగా సంచలనం సృష్టించింది. మాదాపూర్‌లోని కంపెనీ కార్యాలయంపై నుంచి దూకి ఆమె ఈ ఘటనకు పాలప్పడింది. మృతురాలు బెంగళూరుకు చెందిన అశ్వినీ నాయర్‌.…

స్పొర్ట్స్

ధోనీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో విండీస్‌ ప్లేయర్స్‌

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మాజీ కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ ,జూలై 8 (జనంసాక్షి): గాయంతో ట్రై సిరీస్‌కు దూరమైనప్పటకీ… బౌండరీ అవతల నిలబడి జట్టును…

స్పొర్ట్స్

భారత్‌ షెడ్యూల్‌ ప్రకటించిన

సఫారీ క్రికెట్‌ బోర్డ్‌ కేప్‌టౌన్‌ ,జూలై 8 (జనంసాక్షి): తమ దేశంలో భారత జట్టు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ క్రికెట్‌ సౌతాఫ్రికా ప్రకటించింది. దీని ప్రకారం సఫారీ టూర్‌లో టీమిండియా రెండు టీ ట్వంటీలు , ఏడు వన్డేలతో…

జాతీయం

పీసీసీ అధ్యక్షులతో 13న భేటీ కానున్న సోనియా గాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 13న సీఎల్పీ నాయకులు, పీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. ఆహార భద్రత బిల్లుపై వీరితో చర్చించనున్నారు. దేశంలోని మైడింట రెండు వంతుల మందికి సబ్సిడీపై తిండిగింజలు ఇచ్చేందుకు ఉద్దేశించిన…