Wednesday, 4 November 2026

July 2013

స్పొర్ట్స్

జడేజాను వివరణ కోరిన బీసిసిఐ

ముంబై ,జూలై 8 (జనంసాక్షి): ట్రై సిరీస్‌లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌ సందర్భంగా సురేష్‌ రైనా , రవీంద్రజడేజా గొడవపై బీసిసిఐ స్పందించింది. ఈ వివాదంలో జడేజాను మందలించినట్టు సమాచారం. దీనిపై వెంటనే లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని కూడా…

స్పొర్ట్స్

లంకతో డూ ఆర్‌ డైకి భారత్‌ సిధ్ధం

    పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ ,జూలై 8 (జనంసాక్షి): డూ ఆర్‌ డై తేల్చుకునేందుకు యువసేన సై అంటోంది. ఆతిథ్య విండీస్‌పై ఘన విజయంతో కాస్త కాన్ఫిడెన్స్‌ పెరిగింది. కెప్టెన్‌ ధోనీ జట్టుకు దూరమైనా డ్రెస్సింగ్‌ రూంలోనే ఉండడంతో…

తెలంగాణ

15 చేరిన సిటీలైట్‌ హోటల్‌ మృతుల సంఖ్య

హైదరాబాద్‌,(జనంసాక్షి): సిటీలైట్‌ హోటల్‌ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 15 కి చేరింది. శిథిలాల కింద నుంచి రెండు మృతదేహాలను సహాయక సిబ్బంది మంగళవారం వెలికి తీసింది. మృతుల్లో ఖమ్మంకు చెందిన మాస్టర్‌ వెంకటేష్‌, మహబూబ్‌నగర్‌కు చెందిన…

తెలంగాణ

పాతభవనాన్ని కూల్చి వేస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది

హైదరాబాద్‌: మంగళహాట్‌లోని పాత భవనాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చి వేస్తున్నారు. సికింద్రాబాద్‌ రాష్ట్రపతి రోడ్డులో సోమవారం కుప్పకూలిన సిటీలైట్‌ హోటల్‌ భవనాన్ని అనుకుని ఉన్న భవనాన్ని కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు.

జాతీయం

యాదగిరి పిటిషన్‌పై కౌంటర్‌దాఖలు చేయండి

ఢిల్లీ: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ ముడుపుల కేసులో నిందితుడు యాదగిరి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. యాదగిరి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. యాదగిరి పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీకి సుప్రీంకోర్టు అదేశాలు జారీ చేసింది.

సీమాంధ్ర

ఓట్ల తొలగింపుపై విచారణకు ఆదేశం ఈనాడు కథనానికి స్పందించిన అధికారులు

చిత్తూరు: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఈసీ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసి 7వేల ఓట్లు తొలగించినట్లు వచ్చిన అరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓట్ల గల్లంతుపై ఈనాడు కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్‌ సాల్మన్‌ అరోగ్య రాజు…

సీమాంధ్ర

పోలీస్‌స్టేషన్‌ దాడి, కాల్పుల ఘటనపై విచారణ ప్రారంభం

కృష్ణా: కృష్ణా జిల్లా జి. కొండూరు పోలీస్‌స్టేషన్‌పై దాడి, కాల్పుల ఘటనకు సంబంధించి అధికారులు విచారణ ప్రారంభించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌ఐ అబ్దుల్‌హక్‌, సీఐ బంగార్రాజును ఏఎస్పీ షెమోషీ బాజ్‌పాయి విచారిస్తున్నారు.

తెలంగాణ

వైభవంగా జరుగుతున్న ఎల్లమ్మ కల్యాణోత్సవం

ఎస్‌.ఆర్‌.నగర్‌ (హైదరాబాద్‌): బల్కంపేట ఎల్లమ్మ వారి కల్యాణం వైభవంగా జరుగుతుంది. శాస్త్రోక్తంగా మంగళవాయిద్యాల మధ్య వేద పండితులు కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. నగరం నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి…

తెలంగాణ

రైలు నుంచి జారీ పడి మహిళ మృతి

వరంగల్‌,(జనంసాక్షి): సంగెం మండలం ఏలూకూరురంగంపేటలో గత అర్ధరాత్రి వేగంగా ప్రయాణిస్తున్న రైలు నుంచి ఓ మహిళ ప్రమాదవశాస్తు జానీ పడి మరణించింది. దీంతో తోటి ప్రయాణికులు రైల్వే గార్డుకు సమాచారం అందించారు. దాంతో గార్డు సమీపంలోనొ రైల్వే అధికారులకు…