Wednesday, 4 November 2026

July 2013

వార్తలు

పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించిన భాజపా బృందం

బుద్ధగయ: బుద్ధగయలోని మహాబోధి అలయంలో జరిగిన పేలుళ్ల ప్రాంతాన్ని భాజపా అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌, అపార్టీ సీనియర్‌ నేతలు అరుణ్‌ జైట్లీ, రవిశంరక్‌ ప్రసాద్‌, తదితరులు సందర్శించారు. అనంతరం భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదంపై…

సీమాంధ్ర

పంచాయతీ ఓట్ల గల్లంతుపై విచారణ చేపట్టిన ఈసీ

చిత్తూరు,(జనంసాక్షి): సదుం మండలంలోని నాలుగు పంచాయితీల్లో అత్యధిక ఓట్లు గల్లంతుపై ఎన్నికల సంఘం చేపట్టిందని జిల్లా కలెక్టర్‌ సాల్మన్‌ ఆరోక్యరాజ్‌ మంగళవారం వెల్లడించారు. గ్రామాల్లో 20 శాతం మేర ఓట్లు తొలగించినట్లు తెలిపినట్లు అయితే పోలీస్‌ కేసులను నమోదు…

తెలంగాణ

14కి చేరిన మృతుల సంఖ్య మరో ఇద్దరి కోసం గాలింపు

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రాష్ట్రపతి రోడ్డులోని సిటీలైట్‌ హోటల్‌ భవనం కుప్ప కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కి చేరింది. శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. హోటల్‌లో పనిచేసే వంట మనిషి, మరో కార్మికుడు కనిపించడంలేదని అధికారులు గుర్తించారు.…

సీమాంధ్ర

నరసరావుపేటలో భారీ చోరీ

నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారి అలయ సమీపంలో ఉన్న కొత్త శ్రీవానిసరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లో ప్రవేశించి రూ. 5లక్షల విలువైన బంగారు అభరణాలు, 6కిలోల వెండి వస్తువులు,…

తెలంగాణ

పిట్లం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం

నిజామాబాద్‌,(జనంసాక్షి): పిట్లం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఆ సబ్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామాలకు ఏడు గంటలుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అయితే విద్యుత్‌ సరఫరాలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని గుర్తించి , విద్యుత్‌…

తెలంగాణ

రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది: హరికృష్ణ

హైదరాబాద్‌ :ఐఐటీ ప్రవేశాల్లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజి ఇవ్వడం వల్ల రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ నేత నందమూరి హరికృష్ణ ఆరోపించారు. ఐఐటీ ప్రవేశానికి అర్హత శాతం పెంచాలని, ఐఐటీల్లో రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరగకుండా…

సీమాంధ్ర

రాజంపేట మార్కెట్‌ వద్ద ఆందోళన చేపట్టిన వ్యాపారులు

కడప,(జనంసాక్షి): రాజంపేట మార్కెట్‌వద్ద రోడ్డు ఆక్రమించారంటూ చిరు వ్యాపారులపై మంగళవారం దౌర్జన్యానికి పాల్పడ్డారు. దాంతో వ్యాపారులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అయితే రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వ్యాపారులను అక్కడి నుంచి తొలగించేందుకు…

జాతీయం

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

కర్ణాటక: చిక్‌మగళూరు జిల్లా తరికెరలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన వారుగా గుర్తించారు.

తెలంగాణ

ఆస్తి వివాదం నేపథ్యంలో బాణంలో దాడి

ఖమ్మం: ఖమ్మం జిల్లా భద్రాచలం మన్యంలోని కూనవరం మండలం మెట్ట రామవరంలో ఆస్తి వివాదం నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. మెట్ట రామవరం గ్రామానికి చెందిన కరక నాగయ్య, చేలభం భద్రయ్య వరుసకు అన్నదమ్ములు, వీరికి భూతగాదా…

జాతీయం

షిర్డీలో ఆటోను ఢీకొన్న ప్రైవేట్‌ బస్సు

మహారాష్ట్ర,(జనంసాక్షి): ఆటోను ప్రైవేటు బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గారయాలు అయ్యాయి. ఈ ప్రమాదం షిర్డీలో చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.