Tuesday, 3 November 2026

July 2013

తెలంగాణ

రైతాంగ సమస్యలపై ఉద్యమించాలి: రైతు సంఘాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై ఉద్యమించాలని అఖిలపక్ష రైతు సంఘాలు నిర్ణయింయి. వ్యవసాయ పెట్టుబడులు గణనీయంగా పురుగుతున్న తరుణంలో అందుకుతగ్గట్లు కనీస మద్దతు ధర ప్రకటించకుండా, ఎరువులు ధరలు పెంచుతూ రైతులపైభారం మోపడంతో సంఘాలు ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించాయి.…

జాతీయం

గోపీనాథ్‌ ముండేకు నోటీసులు జారీ చేసిన ఆదాయపన్నుశాఖ

ముంబయి,(జనంసాక్షి): ఎన్నికల ఖర్చుపై భాజపా నేత గోపీనాథ్‌ ముండే చేసిన వ్యాఖ్యలు ఆయనకు కష్టాలు కొనితెచ్చాయి. తాజాగా ఆదాయపన్ను శాఖ ఆయనకు నోటీసులు జారీ చేసింది. లోఖ్‌సభ ఎన్నికల ప్రచారానికి రూ. 8 కోట్లు ఖర్చు పెట్టామని ముండే…

జాతీయం

భారత జాలర్లను విడుదల చేసిన శ్రీలంక నౌకాదళం

తమిళనాడు,(జనంసాక్షి): శ్రీలంక నౌకాదళం ఇటీవల అరెస్టు చేసిన 49 మంది భారత జాలర్లను విడుదల చేసింది. రెండు రోజుల్లో వారు భారత్‌ రాబోతున్నారని తమిళనాడు ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఇందులో 24 మంది జాలర్లను మంగళవారం అనురాధపురం జైలు…

సీమాంధ్ర

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ప్రభుత్వాధికారి

గుంటూరు,(జనంసాక్షి): రూ. 10వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు ఓ ప్రభుత్వాధికారి. నరసరావుపేట అగ్నిమాపక అధికారిగా పనిచేస్తున్న జాషువాను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

జాతీయం

ఎస్పీ అమర్జిత్‌ బలిహార్‌కు అశ్రునివాళులు

రాంచి,(జనంసాక్షి): నిన్న జార్ఖండ్‌లో మవోయిస్టుల దాడిలో మృతిచెందిన పాకూర్‌ ఎస్పీ అమర్జిత్‌ బలిహార్‌కి గవర్నర్‌ సయ్యద్‌ అహ్మద్‌తో సహా పలువురు రాష్ట్ర ప్రముఖులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు,సిబ్బంది బుధవారం అశ్రునివాళులు అర్పించారు. జార్ఖండ్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ కార్యలయం ప్రాంగణంలో…

సీమాంధ్ర

రాష్ట్రాన్ని విభజిస్తే రాజీనామా చేస్తా: రాయపాటి

గుంటూరు : రాష్ట్రాన్ని విభజిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. తాను ముమ్మాటికీ సమైక్య వాదినేనని, రిఫరెండం పెడితే సమైక్య రాష్ట్రానికే ఓటు వేస్తానని స్పష్టం చేశారు.

తెలంగాణ

బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మణ్‌గా మురళి

హైదరాబాద్‌,(జనంసాక్షి): మూడు నామినేటెడ్‌ పదవులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు భర్తీ చేశారు. రాష్ట్ర బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మురళి, రాష్ట్ర నీటిపారుదల అభివృధ్ది కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గంటా మురళీకృష్ణ, రాష్ట్ర గిడ్డంగుల…

జాతీయం

యువ కన్నడ నటుడు హేమంత్‌ మృతి

బెంగళూరు,(జనంసాక్షి): యువ కన్నడ నటుడు హేమంత్‌(27) గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. బెంగళూరులోని ప్రైవేట్‌ అతడు కన్ను మూశాడని హేమంత్‌ కుటుంబానికి చెందిన సన్నిహితుడొకరు వెల్లడించారు. నిన్న సాయంత్రం జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా హేమంత్‌కు ఛాతిలో నొప్పి వచ్చింది.…

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో పంజా విసిరిన మావోయిస్టులు

ఖమ్మం,(జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. వెంకట్రాపురం మండలం విజయపురి కాలనీలో పోలీస్‌ ఇన్ఫార్మర్‌ అనే నెపంతో భగత్‌ అనే వ్యక్తిని కాల్చి చంపారు. రెండు నెలల క్రితం జరిగిన పువ్వాడ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా భగత్‌ను…

తెలంగాణ

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌ : పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్‌రెడ్డి ఈరోజు విడుదల చేశారు. ఈనెల 9న జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల వారీగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తారని తెలిపారు. మొత్తం రాష్ట్రంలోని 21,491 పంచాయతీలకు మూడు…