రసాభాసగా మారిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం
హైదరాబాద్,(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. గ్రేటర్ హైదరాబాద్‌లో నగర శివార్లలోని పంచాయితీలను విలీనం చేసే విషయంపై వాగ్వాదం అధికార, విపక్ష సభ్యులు వాదోపవాదాలకు దిగారు. టీడీపీ, బీజేపీ, ఎంఐఎం విలీనాన్ని వ్యతిరేకించాయి. నగర శివార్లలోని పంచాయితీ…
