Tuesday, 3 November 2026

July 2013

జాతీయం

ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ఐకాస నేతలు

ఢిల్లీ : తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం, టీఎన్జీవో నేతలు శ్రీనివాస్‌గౌడ్‌, విఠల్‌ తదితరులు ఢిల్లీ వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు భాజపా అగ్రనేతలతో భేటీ కానున్నారు. అనంతరం ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌తో సమావేశం కానున్నారు.

తెలంగాణ

ప్రెస్‌మీట్‌లో మాట్లాడనున్న రమాకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ రమాకాంత్‌రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ప్రెస్‌మీట్‌లో మాట్లాడనున్నారు. పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం ఈ రోజు నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌, నోటిఫికేషన్‌ విడుదల అయిన…

వార్తలు

ఇష్రత్‌మ జహాన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో నేడు ఛార్జిషీటు

అహ్మదాబాద్‌ : ఇష్రత్‌జహాన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో సీబీఐ నేడు తొలి ఛార్జిషీటు దాఖలు చేయనుంది. 2004లో అహ్మదాబాద్‌ నగర శివారులో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇష్రత్‌తో పాటు మరో ముగ్గురు హతులయ్యారు. హతులు ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హత్యకు ప్లాన్‌…

ఎడిట్ పేజీ

భాషా ప్రయుక్త రాష్ట్రాలపై అంబేద్కర్‌

తెలంగాణ సమస్యపై కేంద్రం ఏం చేయబోతున్నది? ప్రత్యేక వాదుల ఆందోళనలు ఏ మలుపులు తిరగనున్నాయి?అన్న ప్రశ్నలు ముందుకొస్తాయి. అంబేద్కర్‌ ఇవాళ ఉండి ఉంటే, తప్పకుండా తెలంగాణ ఏర్పాటుని సమర్ధించి ఉండేవారు. అన్నట్లుగా పదేపదే బల్లలు గుద్దుతున్నారు. ఈ పూర్వరంగంలో…

ఎడిట్ పేజీ

చెప్పులు

”అరే పోశాలు, ఈ చెప్పులు దొరింట్ల ఇచ్చుకుంట బడికి పోరా!” కొడుకు పోచయ్యతో చెప్పాడు భూమయ్య.భూమయ్య మోచీ.నలభై ఏళ్లుంటాయి. పూర్వం చెప్పులు తయారుచేసేవాడు. ఇప్పుడు మానే శాడు. మానేశాడు అనే బదులు తక్కువ చేశాడు అంటే బాగుం టుందేమో.…

ఎడిట్ పేజీ

దిగ్గిరాజా ఏం చేస్తారో?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఏం చేయబోతున్నారు.. ప్రత్యేక రాష్ట్రం, సమైక్యాంధ్ర డిమాండ్లలో ఆయన ఎటువైపు మొగ్గు చూపుతారు అనేదానిపై అందరి దృష్టి నెలకొని ఉంది. దిగ్విజయ్‌సింగ్‌ స్వతహాగా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు…

Featured News

విద్వేషాలు, వైషమ్యాలు పెరుగకముందే విడిపోదాం

ఆలస్యమైతే పరిస్థితి అదుపు తప్పుతుంది : జానా హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి) : విద్వేషాలు, వైషమ్యాలు పెరుగకముందే ప్రాంతాలుగా విడిపోయి.. ప్రజలుగా కలిసుందామని మంత్రి జానారెడ్డి సీమాంధ్ర నేతలకు పిలుపునిచ్చారు. సామరస్యానికి, అభివృద్ధికి ఇరు ప్రాంతాల నేతలం…

Featured News

తెలంగాణ ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : లగడపాటి

  ఐతే మాటమీదుండు న్యూఢిల్లీ, జూలై 2 (జనంసాక్షి) : తన అభిప్రాయమే ప్రజలందరిదీ అని భ్రమించే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మంగళశారం మళ్లీ చిందులు వేశారు. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పడితే రాజకీయాల నుంచి…

Featured News

ముంబయిలో భారీగా హవాలా సొత్తు స్వాధీనం

రూ. 2,500 కోట్లకు పైగా పట్టివేత రహస్యంగా తరలిస్తుండగా పట్టుకున్న ఎన్‌ఐఏ, ఐటీ ముంబై, జూలై 2 (జనంసాక్షి) : ముంబయిలో వేళ్లూనుకున్న హవాలా రాకెట్‌ రక్కసి వెలుగు చూసింది. గుట్టుగా తరలిస్తున్న భారీ నిధి రట్టయింది. వాణిజ్య…