Wednesday, 4 November 2026

July 2013

Cover Story

రాజీనామాల స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ కిరణే

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ నిజామాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) : సీమాంధ్ర నాయకుల రాజీనామాలకు స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిదేనని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. నిజామబాద్‌ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్‌…

Cartoons

samaikyandra-cartoon

ఏమీ అవదు ‘ఠాగూర్‌’ సినిమాలో ఇలాగే చేశారు!

Featured News

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండండి.. లేకపోతే పొండి

పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) : పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండండి లేదంటే వెళ్లిపోండి అంటూ సమైక్యాంధ్రవాదులను పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. రాష్ట్రాన్ని ఏవిధంగా ఉంచాలని హైకమాండ్‌ నిర్ణయించిన విధంగా…

Featured News

తెలంగాణ ఇస్తే నక్సల్స్‌ సమస్య ఉండదు

ఇదంతా ఊహాగానమే : డీజీపీ హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) : తెలంగాణ ఇస్తే ఈ ప్రాంతంలో నక్సలైట్ల సమస్య ఉత్పన్నం కాదని డీజీపీ దినేశ్‌రెడ్డి తేల్చిచెప్పారు. దీంతో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి కేంద్రానికి ఇచ్చిన నివేదిక పూర్తిగా…

Featured News

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం

78 మంది మృతి శాంటియాగో, (జనంసాక్షి) : స్పెయిన్‌లో గురువారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) ఘోర రైలు ప్రమాదం జరిగింది. శాంటియాగో డీ కంపోస్టిలాలోని నార్త్‌ స్పానిష్‌ సిటీలో రైలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం జరుగింది.…

Featured News

పార్లమెంట్‌ సమావేశాల్లోపే తెలంగాణపై నిర్ణయం

అధిష్టాన నిర్ణయానికి అందరూ కట్టుబడాలి కోర్‌ కమిటీ నిర్ణయమే ఫైనల్‌ : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, జూలై 25 (జనంసాక్షి) : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లోపే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు.…

Featured News

కదిలిన తెలంగాణ జగన్నాథ రథం

సీమాంధ్రుల జగన్నాటకాలు దొంగ రాజీనామా డ్రామాలు రంగు బయటపడ్డ వైకాపా న్యూఢిల్లీ, జూలై 25 (జనంసాక్షి) : తెలంగాణ జగన్నాథ రథం కదిలింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తెలంగాణ ఏర్పాటుకు…

తెలంగాణ

తెలంగాణ ఇస్తే నక్సలిజం పెరగదు: డీజీపీ దినేష్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రాన్ని విభజిస్తే నక్సలిజం పెరగదని డీజీపీ దినేష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇస్తే నక్సలిజం పెరుగుతుందనేది ఊహాగానమేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో నక్సలిజం అదుపులోనే ఉందని ఆయన తెలిపారు. ఏదో జరుగుతుందని ముందుగా ఊహించడం సరికాదని ఆయన అన్నారు.

అంతర్జాతీయం

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం: 77 మంది మృతి

స్పానిష్‌,(జనంసాక్షి): స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. స్పానిష్‌ నగర శివార్లలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 77 మంది మృతి చెందారు.  131 మంది గాయపడ్డారు. వేగంగా వెళ్లున్న రైలు పట్టాలు తప్పడంతో ఐదారు బోగీలు బోల్తా…

తెలంగాణ

సబితా,ధర్మాన కస్టడీపై వాయిదా పడిన తీర్పు

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి , ధర్మాన ప్రసాదరావుల కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. వారిని జుడిషియల్‌ కస్టడీకి తరలించాలని సీబీఐ అధికారులు పెట్టుకున్న పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ జరిపింది. తీర్పును ఆగష్టు 7…