Wednesday, 4 November 2026

July 2013

జాతీయం

కేంద్ర కేబినేట్‌ సమావేశం వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర కేబినేట్‌ భేటీ వాయిదా పడింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అస్వస్థత ఏర్పడిన కారణంగా ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా వేశారు.

తెలంగాణ

మెడికల్‌ కాలేజీలపై ఐటీ దాడులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మెడికల్‌ కాలేజీలపై మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో ఇవాళ అధికారులు ఐదు కాలేజీల్లో సోదాలు నిర్వహించారు. కాలేజీల నుంచి దస్త్రాలను స్వాధీనం…

అంతర్జాతీయం

14 మంది ట్రక్కు డ్రైవర్ల కాల్చివేత

బాగ్దాన్‌: ఇరాక్‌లో సాయుధ మిలిటెంట్ల ఘాతుకాలు కొనసాగుతున్నాయి. కొంతమంది సాయుధులు బాగ్దాద్‌ నుంచి కిర్కుక్‌ వెళ్లే ప్రధాన మార్గంపై నకిలీ చెక్‌పాయింట్‌ను ఏర్పాటుచేసి ఆ దారిలో వెళ్లిన ట్రక్కులన్నిటినీ ఆపి డ్రైవర్లను కాల్చివేసి ట్రక్కులతో పరారైనట్లు తెలుస్తోంది. రంజాన్‌…

జాతీయం

ఇరాక్‌లో 14 మంది ట్రక్కు డ్రైవర్ల కాల్చివేత

బాగ్దాద్‌,(జనంసాక్షి): ఇరాక్‌లో సాయుధ మిలిటెంట్లు చెలరేగి పోయారు. బాగ్దాద్‌ నుంచి కిర్కుక్‌ వెళ్లే ప్రధాన మార్గంలో వెళ్లిన 14 ట్రక్కుల డ్రైవర్లను కాల్చివేసి ట్రక్కులతో పరారైనట్లు తెలుస్తుంది.  కొంతమంది సాయుధులు నకిలీ చెక్‌పాయింట్‌ను ఏర్పాటు చేసి ఈ ఘాతుకానికి…

సీమాంధ్ర

విమానాశ్రయం ప్రాంతంలో దుండగుల చేతిలో ఓవ్యక్తి మృతి

విశాఖ: విశాఖ విమానాశ్రయం పరిసర ప్రాంతంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు ఓ వ్యక్తిని ముక్కలుగా నరికి మూటలో కట్టి విమానాశ్రయం పరిసరాల్లో పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని…

తెలంగాణ

రాజీనామాలపై స్వరం మార్చిన సీమాంధ్ర మంత్రులు

హైదరాబాద్‌: సీమాంధ్ర మంత్రులు విభజనపై తమ స్వరం మార్చారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే మంత్రి పదవులకు రాజీనామాలు చేస్తామన్న వార్తలపై మంత్రులు టీజీ వెంకటేష్‌, ఏరాసు ప్రతాపరెడ్డి ఖండించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేది తమ ప్రధాన డిమాండన్నారు. తమ…

తెలంగాణ

అమ్మహస్తంపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: సచివాలయంలో అమ్మహస్తం పథకంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.

సీమాంధ్ర

48గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డానికి అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో 48గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం…

తెలంగాణ

వాణిజ్య పన్నులశాఖ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ సాయినగర్‌లో నివసిస్తున్న వాణిజ్యపన్నులశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర్లు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ రూ. 5కోట్ల విలువైన అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.

సీమాంధ్ర

మోడీ ప్రభావాన్ని ఎవరూ ఆపలేరు: వెంకయ్యనాయుడు

బారకాన్‌, నెల్లూరు: దేశవ్యాప్తంగా మోడీ ప్రభావాన్ని ఎవరూ ఆపలేరని కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు పన్నినా అవి వృథాయేనని భాజపా జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నెల్లూరులో ఆయన గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.…