Wednesday, 4 November 2026

July 2013

సీమాంధ్ర

సమైక్యాంధ్ర కోసం వీరాశివారెడ్డి రాజీనామా

కడప,(జనంసాక్షి): సీమాంధ్ర ఎమ్మెల్యేలు మరోసారి డ్రామాలకు తెరలేపారు. సమైక్యాంధ్ర కోసం కాంగ్రెస్‌ పార్టీ నుంచి కమలాపురం ఎమ్మెల్యే శివారెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసినట్లు తెలిపింది. పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు వీరాశివారెడ్డి ప్రకటించాడు.

తెలంగాణ

జానారెడ్డి నివాసంలో టీ మంత్రుల సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రి జానారెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత మంత్రులు సమావేశమయ్యారు. సమావేశంలో తెలంగాణ అంశం, ఢిల్లీ వెళ్లే అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

జాతీయం

ఆ ఇద్దరి వివరాలు తెలిపితే రూ. 5లక్షల బహుమతి

ఢిల్లీ: గుజరాత్‌లో తొమ్మిదేళ్ల క్రితం జరిగిన ఇష్రత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌లో ఆమెతో పాటు కాల్పుల్లో మరణించిన మరో ఇద్దరు యువకులకు సంబంధించి వివరాలు ఏమైనా తెలియజేస్తే రూ. 5లక్షలు బహుమతి ఇస్తామని సీబీఐ ప్రకటించింది. సీబీఐ ఈ మేరకు…

తెలంగాణ

సిండికేట్‌ బ్యాంక్‌లో చోరీ

మెదక్‌,(జనంసాక్షి): జిల్లాలోని జహిరాబాద్‌ మండలం మాల్చల్‌మడలో దొంగలు బీభత్సవం సృష్టించారు. సిండికేట్‌ బ్యాంకులో చొరబడ్డ దొంగలు నగదు దోచుకెళ్లారు. జిల్లాలోని సిండికేట్‌ బ్యాంకుల్లో దొంగతనం జరగడం ఇది మూడోసారి. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న…

సీమాంధ్ర

రాజీనామా చేస్తామని చెప్పలేదు: శైలజానాథ్‌

అనంతపురం: సమైక్యవాదాన్ని మరోసారి బలంగా వినిపించేందుకే ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్‌ శైలజానాథ్‌ తెలిపారు. మంత్రులెవరూ రాజీనామా చేస్తామని చెప్పలేదని, కఠిన నిర్ణయాలకు సిద్ధంగా ఉంటామని మాత్రమే అన్నామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా…

అంతర్జాతీయం

భద్రతా సిబ్బందికి చిక్కిన మావోయిస్టులు

ఒడిశా: మల్కన్‌గిరి జిల్లాలో భద్రతా సిబ్బంది ఇద్దరు మావోయిస్టులను పట్టుకున్నారు. పట్టుబడినవారిలో మావోయిస్టు కమాండెంట్‌ చంటి, మంగరాజు హంటల్‌ ఉన్నట్లు భద్రతా సిబ్బంది తెలిపారు. పట్టుబడిన ఇద్దరు మావోయిస్టులు బలిమెల, చిత్రకొండ ఘటనలో పాల్గొన్నట్లు సమాచారం.

తెలంగాణ

గోదావరి ఉద్థృతి వల్ల స్తంభించిన రాకపోకలు

భద్రాచలం: గోదావరి వరద ఉద్ధృతి నిలకడగా కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద ఈ రోజు ఉదయం 10గంటలకు 56.9 అడుగుల వద్ద గోదావరి నీటిమట్టం నిలకడగా ఉంది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నందిగామ,…

సాహిత్యం

ఓటరు మహాశయా! జాగ్రత్త!

అదిగదిగో వస్తున్నాడు దవళ వస్త్రంధరించి చిరునవ్వును సారించి తేనెమాటలు సంధించి చిలుకపలుకులతో మురిపించి నీ చేతిలోని ఆయుధాన్ని ఆశించి మాటల గారడితో నిను ముంచి మందు విందుల ఎరచూపి ధన ప్రవాహపు రుచి చూపి వాగ్దానాలతో నిను వంచించి…

ఎడిట్ పేజీ

కార్మికవర్గ పార్టీ, ఆర్థికవాదం, రివిజనిజం

మరోవైపు ప్రధానంగా విద్యార్థులు ఉన్న యూనియన్‌ ఆఫ్‌ రష్యన్‌ సోషల్‌ డెమొక్రాట్స్‌ నుండి ఆర్థికవాదం (ఎకనమిజం) అని పిలువబడే దాడి ఏర్పడింది. తక్తరేవ్‌ అనే వైద్య విదార్థి దీనికి నాయకత్వం వహించాడు. ప్రవాసంలో ఉన్న ప్లెఖనోవ్‌ సంస్థ పంపే…