అదుపుతప్పి పోలాల్లోకి దూసుకెళ్లిన ఆరీస్టీ బస్సు
ఉప్పునుంతల: మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని ఉప్పరపల్లి నుంచి అచ్చంపేటకు 120 మంది ప్రయాణికులతో వెళ్తున్న అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం నుంచి ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. బస్సు కమాన్‌పట్టి…




