బాలనేరస్థుడిపై తీర్పు 5వ తేదీకి వాయిదా
ఢిల్లీ: ఢిల్లీ అత్యాచారం ఘటనలో బాల నేరస్థుడిపై తీర్పును ఢిల్లీ న్యాయస్థానం ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. నిర్భయ అత్యాచారం, హత్య కేసులో బాలనేరస్థుడు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
ఢిల్లీ: ఢిల్లీ అత్యాచారం ఘటనలో బాల నేరస్థుడిపై తీర్పును ఢిల్లీ న్యాయస్థానం ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. నిర్భయ అత్యాచారం, హత్య కేసులో బాలనేరస్థుడు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
విశాఖపట్నం, ఎం.వి.పి. కాలనీ:తితిదే, డిపిపి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమాన్ని విశాఖ జిల్లాలో 1130 దేవాలయాల్లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నామని ధర్మప్రచార మండలి జిల్లా ఉపాధ్యక్షులు రాంబాబు తెలిపారు. ఆగస్టు 8 నుంచి ఆలయ శోభ పేరిట…
ఢిల్లీ: రిలయన్స్ అడాగ్ ఛైర్మన్ అనిల్ అంబానీ 2జీ కేసులో రేపు ప్రత్యేక సీబీఐ కోర్టు ముందు ప్రాసిక్యూషన్ సాక్షిగా హాజరుకానున్నారు. ట్రయల్ కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లిన రిలయన్స్ టెలికాం లిమిటెడ్ దరఖాస్తును సుప్రీంకోర్టు గురువారం అత్యవసరంగా…
వరంగల్: నక్సలైట్లు తమ సోదరులేనని కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. వ్యూహ బృందంలో తెలంగాణకు అనుకూలంగా 60 శాతం నిర్ణయం జరిగిందని వెల్లడించారు. రాయల తెలంగాణ లేదా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ అంశాన్ని తేల్చేందుకే 90 రోజులు గడువు…
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ప్రభుత్వవిప్ జగ్గారెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు.
రాజమండ్రి,(జనంసాక్షి): తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని స్వతంత్ర గ్రూపుపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ, స్వతంత్ర ఆస్పత్రులపై ఏక కాలంలో అధికారులు దాడులు చేశారు. అక్కడి రికార్డులను పరిశీలిస్తున్నారు. ప్రముఖ వైద్యుడు గన్ని భాస్కరరావు నేతృత్వంలో…
నల్గొండ: తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి కిరణ్, బొత్స సత్య నారాయణ ముఖ్యపాత్ర పోషిస్తున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండి పడ్డారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటున్న సీమాంధ్ర నాయకులను తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. తెలంగాణ ప్రక్రియ ఆగిపోతే…
ఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన, భద్రతా విషయాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
వరంగల్: జిల్లాలోని మర్రిపెడ మండలం అనేపురం గ్రామంలో ఆదర్శ రైతుపై ప్రత్యర్థులు దాడిచేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రైతును కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పంచాయతీ ఎన్నికల్లో తెదేపా సర్పంచి అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నందుకే…
ఢిల్లీ,(జనంసాక్షి): 2 జీ కుంభకోణం కేసులో రిలయన్స్ అనిల్ అంబానీకి చుక్కెదురైంది. అనిల్ అంబానీకి కోర్టు నోటీసులపై రిలయన్స్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. సాక్షిగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.