Thursday, 5 November 2026

July 2013

తెలంగాణ

గోదావరి వరద ఉద్ధృతి కారంగా నిలిచిపోయిన రాకపోకలు

వెంకటాపురం(ఖమ్మం): గోదావరి వరద ఉద్ధృతి కారణంగా వెంకటాపురం-చర్ల ప్రధాన రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. గోదాపురం సమీపంలోని జిన్నెలవాగు వారధి, వీరభధ్రవరం సమీపంలోని కుక్కతొర్రి వాగు వారధి, పాత్రాపురం టేకులబోరు మధ్యలోని రహదారి వారధి ముంపునకు గురయ్యాయి. దీంతో ప్రయాణికులు…

ఎడిట్ పేజీ

‘పంచాయతీ’ల్లో గెలిచిన వారినితమవారిగా ఎలా చెప్పుకుంటారు

గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిరాళ్లు. గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్‌. గ్రామానికి సంబంధించిన అన్ని పనుల్లో ముందుండి నడిపేవాడు సర్పంచ్‌. అతడికి గ్రామ ప్రజలందరూ సమానమే. సర్పంచ్‌ కూడా అందరివాడిలా వ్యవహరించాలి. ఎవరిపై పక్షపాతం చూపొద్దు. దేశాభివృద్ధికి…

తెలంగాణ

నేడు ప్రారంభంకానున్న హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్‌ పోటీలు

హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌ బోట్స్‌ క్లబ్‌లో బుధవారం లేజర్‌ నేషనల్‌ సెయిలింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు ప్రారంభంకానున్నాయి.

సీమాంధ్ర

ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఉంగుటూరు(పశ్చిమగోదావరి): ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారి నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఏలేటి రమేష్‌ (35) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ద్విచక్రవాహనంపై వెళుతున్న రమేష్‌ను జాతీయ రహదారిపై…

తెలంగాణ

భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. వరద ఉద్ధృతికి పెరుగుతుండటంతో కరకట్టకు ఉన్న స్లూయిజ్‌లను మూసివేశారు.…

Cartoons

tg venkatesh – cartoon

గడ్డం పట్టుకొని కాదు సార్‌ కాళ్లు పట్టుకొని బతిమిలాడినా రావడం లేదు.

Featured News

సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్ర ప్రజల్ని

గడ్డాలు పట్టి బతిలాడండి నేతలకు టీజీ పిలుపు హైదరాబాద్‌, జులై23 (జనంసాక్షి) : సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్ర ప్రజలను గడ్డాలు పట్టి బతిమిలాడాలని మంత్రి టీజీ వెంకటేశ్‌ నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే దిశగా కాంగ్రెస్‌…

Featured News

మౌలాలీలో ఘోరం

గోడకూలి ఆరుగురి మృతి మృతులంతా పాలమూరు వలస బిడ్డలే హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) : మౌలాలీలోని ఎంజేె కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. గోడ కూలి రెండు కుటుంబాల సమాధి అయిపోయాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా కోవెలకొండ మండలం…

Featured News

ప్రముఖ నటి మంజుల కన్నుమూత

చెన్నయ్‌, జూలై 23 (జనంసాక్షి) : ప్రముఖ నటి మంజుల (60) మంగళవారం ఉదయం 11.40 గంటల సమయంలో రామచంద్ర ఆసుపత్రిలో కన్నుమూశారు. వారం రోజుల క్రితం ఆమె కింద పడడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఉదయం…

Featured News

ఈ గవర్నెన్స్‌లో మనమే ఫస్ట్‌

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌, జూలై23 (జనంసాక్షి) : ఈ-గవర్నెన్స్‌ వినియోగంలో దేశంలోనే మొదటి స్థానంలో మన రాష్ట్రం ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత ఉత్పత్తుల ప్రదర్శన ఈ-ఇండియాను హైదరాబాద్‌ హైటెక్స్‌లో సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలో…