Thursday, 5 November 2026

July 2013

సీమాంధ్ర

కాంగ్రెస్‌ వర్గీయులపై తెదేపా కార్యకర్తల దాడి

పొందూరు: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పిల్లలవలస గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారి ఇళ్లపై తెదేపాకు చెందిన వారు రాళ్లతో దాడి చేశారు. ఇంట్లో సామాగ్రిని లూటీ చేసి, గురుగువల్లి ప్రసాద్‌రావు, పైడి బాల, కూన కృష్ణవేణి,…

అంతర్జాతీయం

రష్యాలో 13 మంది ఆర్థిక నేరస్థుల విడుదల

మాస్కో,(జనంసాక్షి): దేశంలో వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడిన 13 మంది నేరస్థులను క్షమాభిక్ష కింద విడుదల చేస్తున్నట్లు రష్యా దేశాధ్యక్షుడు అధికార ప్రతినిధి బోరిస్‌ టిటోవ్‌ బుధవారం మాస్కోలో వెల్లడించారు. కాగా వారిలో 8 మంది విచారణ కింద…

సీమాంధ్ర

ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన బొత్స

విశాఖ: తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 2700 మంది కాంగ్రెస్‌ మద్దతు దారులు విజయం సాధించారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2014 ఎన్నికల్లో…

తెలంగాణ

పోలింగ్‌ కేంద్రం వద్ద బ్యాలెట్‌ పత్రాలు లభ్యం

వరంగల్‌: వరంగల్‌ జిల్లా పరకాల మండలంలోని పులిగిల్ల పోలింగ్‌ కేంద్రం వద్ద బ్యాలెట్‌ పత్రాల కట్ట లభ్యమైంది. దీంతో గ్రామస్థులు రీపోలింగ్‌ లేదా రీకౌంటింగ్‌ జరపాలని ఆందోళనకు దిగారు. పోలింగ్‌ కేంద్రం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో…

సీమాంధ్ర

నీటిమట్టం పెరగడంతో 29 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

వాజేడు: ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటికి ఖమ్మం జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. దీంతో గత 14 రోజులుగా 29 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఏడు రోజులు నుంచి 25…

ఎడిట్ పేజీ

కార్మికవర్గ పార్టీ, ఆర్థివాదం, రివిజనిజం

రష్యా విప్లవోద్యమ క్రమంలో జరిగిన చారిత్రక పరిణామాలను,భిన్న దృక్పధాల మధ్య చర్యలను వివరిస్తున్నారు ఇప్పటి కుర్రకారుకి తెలియక పోవచ్చుగాని సుమారు 25 సంవత్స రాల క్రితం వరకు రష్యా నుండి వచ్చే చాల రాజ కీయ సాహిత్య యంలో,రష్యన్‌…

ఎడిట్ పేజీ

పరిస్థితి

ఆరోజు మంగళవారం, మూడు కావస్తోంది. అసలే ఎండాకాలం. సూర్యుడు కసితారా మండుతున్నాడు. రెండు ఆర్టీసీ బస్సులు టాంక్‌బండ్‌ పైన ఉన్న శ్రీశ్రీ విగ్రహం దగ్గర రోడ్డు పక్కన ఆగాయి. వెనుక బస్సు నుంచ బిలబిల మంటూ పోలీసులు, వారి…

జాతీయం

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 60 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 30 పాయింట్లకు పైగా నష్టంలో నీఫ్టీ ట్రేడవుతున్నాయి.

తెలంగాణ

వాగులో స్నానానికి వెళ్లిన బాలిక గల్లంతు

వెంకటాపురం(ఖమ్మం):వాగులో స్నానానికి వెళ్లి గిరిజన బాలిక గల్లంతైన ఘటన ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలంలో చోటుచేసుకుంది. వెంకటాపురం గ్రామానికి ఒక్కసారిగా పెరగడంతో కొట్టుకు పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామస్థులు రెవిన్యూ అధికారుల సాయంతో గల్లంతైన బాలికకోసం గాలింపు…