Thursday, 5 November 2026

July 2013

Featured News

అస్త్ర సన్యాసం ఎన్నిసార్లు పిలిపిచ్చినా ప్రజలు స్పందించడం లేదు

ఇక సమైక్యాంధ్రను కాపాడలేం కనీసం ఆలంపూర్‌, గద్వాలనైనా కలపండి టీజీ వెంకటేశ్‌ హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి) : కరడు కట్టిన సమైక్యాంధ్ర వాదిగా పేరున్న మంత్రి టీజీ వెంకటేశ్‌ అస్త్రసన్యాసం చేశారు. సమైక్యాంధ్ర కోసమంటూ ఎన్నిసార్లు పిలిపిచ్చినా…

Featured News

ముంచెత్తిన వరదలు ఎగిరొచ్చిన హెలికాప్టర్లు

ఉత్తర తెలంగాణలో భారీ వర్షం రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం అతలాకుతలం హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి) : ఎడతెరిపిలేని వర్షాలు ఎడతెగని వరదను తెచ్చిపెట్టాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేశాయి. అదిలాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌, ఉభయ…

Featured News

ఎందుకింత పాపానికి ఒడిగట్టారో…

పురుగుల మందే పెరుగన్నం మధ్యాహ్న భోజనంలో మోనోక్రోటోఫాస్‌ అవశేషాలు ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడి చాప్రా, జూలై 20 (జనంసాక్షి) : దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసిన బీహార్‌ కలుషితాహారం ఘటనలో ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థులకు వడ్డించిన…

Featured News

వరద ప్రాంతాల్లో ఎన్నికల వాయిదాకు సిద్ధం రమాకాంత్‌

హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి) : వరద ప్రాంతాల్లో ఎన్నికల వాయిదాకు సిద్ధమని ఎన్నికల సంఘం కమిషనర్‌ రమాకాంత్‌ తెలిపారు. శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. వరద ప్రాంతాల్లో ఆయా జిల్లా కలెక్టర్ల నివేదిక మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు…

Featured News

థర్డ్‌ఫ్రంట్‌పై అఖిలేశ్‌తో బాబు సమాలోచనలు

హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మూడో కూటమి ఏర్పాటుపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో చర్చలు జరిపారు. శనివారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్న అఖిలేశ్‌ సాయంత్రం…

Cover Story

పట్టుమని పది రోజుల్లో తెలంగాణ

సీమాంధ్రుల కుట్రలు సాగవ్‌ : జానారెడ్డి ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు : పాల్వాయి లీకులెందుకు ఇచ్చారో చెప్పండి : పొన్నం హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి) : ఎవరెన్ని కుట్రలు పన్నినా పట్టుమని పది రోజుల్లో ప్రత్యేక…

తెలంగాణ

అఖిలేష్‌ యాదవ్‌ని కలిసిన టీఎన్టీవో నేత

హైదరాబాద్‌,(జనంసాక్షి): రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ను టీఎన్టీవో నేత శ్రీనివాస్‌గౌడ్‌ కలిశారు. తెలంగాణకు మద్దదివ్వాలని ఈ సందర్భంగా అఖిలేష్‌ను శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు.

తెలంగాణ

పీసీసీ కార్యదర్శిగా గల్లా జయదేవ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు జయదేవ్‌నాయుడు నియమితులయ్యారు. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో జయదేవ్‌కు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నియామక పత్రాన్ని అందజేశారు. జయదేవ్‌ నియామకంతో కాంగ్రెస్‌ బలోపేతం అవుతుందని…