Thursday, 5 November 2026

July 2013

వార్తలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ పి.సదాశివం ప్రమాణ స్వీకారం

ఢిల్లీ: చేశారు. ఈ రెజు ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జస్టిస్‌ సదాశివంతో ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు  40వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ సదాశివం 2014 ఏప్రిల్‌ 26…

వార్తలు

రాజకీయ ఐకాస జన చైతన్య యాత్ర ప్రారంభం

హైదరాబాద్‌: ‘సాగదీస్తే.. సాగనంపుతాం’ నినాదంతో తెలంగాన రాజకీయ ఐకాస శుక్రవారం జనచైతన్య యాత్రను ప్రారంభించింది. ఈ నెల 24 వరకు తెలంగాన జిల్లాల్లో యాత్ర కొనసాగుతుంది. 25న హైదరాబాద్‌లో ఇందిరా పార్కు వద్ద ధర్నా చేపట్టనున్నారు. ఇందులో భాగంగా…

వార్తలు

రోడ్డు ప్రమాదాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి

హైదరాబాద్‌: రాష్ట్రంలో జరిగే రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆర్టీసీ ఎండీఏకే ఖాన్‌ అన్నారు. వ్యాధులు బారిన పడి మృతి చెందిన వారి కంటే ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య అధికంగా ఉంటోందన్నారు. రోడ్డు భద్రత అనే…

వార్తలు

8.53 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా కనకాయలంక వద్ద కల్వర్టు నీట మునిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలో నీటిమట&ం 10.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు బ్యారెజీ లో నీటిమట్టం 8.53 లక్షల క్యూసెక్కుల…

వార్తలు

కూకట్‌పల్లి వద్ద నేలకూలిన భారీ వృక్షం

హైదరాబాద్‌: గత నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లోని కేపిహెచ్‌బీ వద్ద భారీ వృక్షం నేతకూలింది. ఐదు విద్యుత్‌ స్తంభాలు కూడా కూలిపడిపోవడంతో రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.

వార్తలు

గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది

భద్రాచలం:గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఈ రోజు ఉదయం ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. నీటి మట్టం 53 అడుగులకు చేరింది.…

వార్తలు

108 సిబ్బంది సమ్మెపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: 108 సిబ్బంది సమ్మెపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అధికారులతో సమీక్షనిర్వహించారు. 108 సేవలకు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సామంత్రంలోపు 400 మంది సిబ్బందిని అత్యవసర ప్రాతిపతికన నియమిస్తామని అధికారులు సీఎంకు వివరించారు.

వార్తలు

నేడు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం

ఢిల్లీ: కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ఇవాళ సాయంత్రం సమావేశం కానుంది. తెలంగాణ పై మరోసారి అఖిలపక్షం, రెండో ఎస్సార్సీ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నారు.

వార్తలు

రోడ్డుపై కూలిన వృక్షం: స్తంబించిన ట్రాపిక్‌

రేగొండ: వరంగల్‌ జిల్లా రేగొండ మండలంలోని బాగిరిసి పేట క్రాన్‌ రోడ్డు వద్ద పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై పెద్ద చెట్టు కూలింది. మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు ప్రక్కన ఉన్న చెట్లు కూలడంతో పరకాల-భూపాలపల్లి…

వార్తలు

బెల్లంపల్లి ఏరియాలో భారీవర్షం

బెల్లంపల్లి: ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేమనపల్లి మండలంలోని రాచర్లపల్లి, నీల్వాయి, జాజులపేట, చల్లంపల్లి, తుంకుటం, దత్నాపూర్‌ గ్రామాలు జలమయమయ్యాయి. ప్రాణహితనది పొంగి పొర్లుతుండటంతో వేమనపల్లి మండలంలో దాదాపు 1500 ఎకరాల్లో…