తీగలవర్రె వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
కాగజ్‌నగర్ : ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని జెజ్జూరు. కాగజ్‌నగర్, దహెగాం మండలాల్లోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. బెజ్జూర్-పెంచికల పేట ప్రధాన రహదారిలోని తీగలమర్రి వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సుడ్రైవర్, కండర్టర్ బస్సుఎక్కి రక్షంచాలని కోరుతున్నారు. బస్సులో…




