ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీ: వ్యక్తి మృతి
ఎల్కతుర్తి : కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని కోతులనడుమ గ్రామం వద్ద ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొంది. గాయపడిన వ్యక్తి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఎల్కతుర్తి : కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని కోతులనడుమ గ్రామం వద్ద ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొంది. గాయపడిన వ్యక్తి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
విశాఖ: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ విశాఖలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. బిర్లా కూడలిలో న్యాయవాదుల ఐకాస ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే కేంద్రం నుంచి నిధులు అధికంగా…
మహబూబ్‌నగర్: వనపర్తిలోని ఓ రైస్‌మిల్లులో పౌరసరఫరాలశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 50లక్షల విలువైన ధాన్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ: ప్రత్యేక తెలంగాణకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ఈ సందర్భంగా మాయావతి డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఈనెల 16న అనంతపురంలో నిర్వహించ తలపెట్టిన సమైక్యాంధ్ర సభను వాయిదా వేసినట్లు మంత్రి శైలజానాథ్ తెలిపారు. ఢిల్లీ పరిణామాల దృష్య్టా బహిరంగ సభను వాయిదా వేసినట్లు అయన తెలిపారు.
విశాఖ: విశాఖజిల్లా జి. మాడుగుల మండలం నుర్మతి, బోయితలిలో అధికారుల నుంచి మావోయిస్టులు నామినేషన్ పత్రాలను లాక్కెళ్లారు. ఎన్నికలు బహిష్కరించాలంటూ ఘటనాస్థలంలో కరపత్రాలు వదిలివెళ్లారు.
న్యాల్‌కల్: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యాడ్యురప్ప మెదక్ జిల్లా న్యాల్‌కల్ మండలంలోని రేజింతల్ సిద్ధింతల్ సిద్ధివినాయకుడ్ని దర్శించుకున్నారు. అయనకు అధికారులు, అర్చకులు అలయ సాంప్రదాయలతో స్వాగతం పలికారు. అలయంలో యడ్యూరప్ప ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రొత్సాహాన్నిచ్చే ఉద్దేశంతో…. భరతముని సంస్థ ఏటా అందజేసే సినీ పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని రవీంధ్రభారతిలో ఘనంగా జరిగింది. శ్రీరమణ కలం నుంచి జాలువారి తనికెళ్ల భరణి చేతుల మీదుగా వెండితెర రూపు సంతరించుకున్న…
పుణె: ఫర్గ్యుసస్ కళాశాల విద్యార్థులతో నరేంద్రమోడీ ఆదివారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ…. దేశానికి ఏదైనా మేలు చేయాలన్న తపన యువతలో ఉందన్నారు. విశ్వవిద్యాలయాలు డబ్బులు సంపాదించే యాత్రాలుగా మారాయని అవేదన వ్యక్తం చేశారు. ఐటీరంగంలో…
కాటారం: కరీంనగర్ జిల్లా కాటారం మండలం ధన్వాడ ప్రధాన రహదారిలోని 63/1 కల్వర్టు వద్ద బాంబుస్క్వాడ్ సిబ్బంది మందు పాతరను వెలికితీశారు. మంథని మండలం అడవిసోమన్‌పల్లి నుంచి కాటారం వరకు 38 కల్వర్టులను తనిఖీ చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు…