చివరిరోజు టెలిగ్రామ్ సేవలకు పెరిగిన రద్దీ
న్యూఢల్లీి: భారత టెలిగ్రామ్ సేవలు నేటితో ఆగి పోనున్నాయి. తమ ఆప్తులకు టెలిగ్రాం ద్వారా సందేశాలను పంపించేందుకు చివరి రోజు వేలాదిగా టెలిగ్రాం కార్యలయాలకు తరలిస్తున్నారు. రద్దీకనుగుణంగా కార్యలయాల్లో సిబ్బందినికూడా పెంచినట్లు టెలిగ్రాఫ్ సీనియర్ జనరల్ మేనేజర్ షమీమ్…
