Thursday, 5 November 2026

July 2013

జాతీయం

మూడున్నరకు కోర్‌ కమిటీ సమావేశం

ఢిల్లీ,(జనంసాక్షి): ఇవాళ జరగాల్సిన కాంగ్రెస్‌ కోర్‌కమిటీ భేటీ సమయంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. మధ్యాహ్నం 3:30 గంటలకే సమావేశం కానుంది. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం సాయంత్రం 5 గంటలకు కోర్‌కమిటీ జరుగుతుందని ప్రచారం జరిగిన విషయం…

జాతీయం

ఇళవరన్‌ మృతదేహానికి మరోసారి పంచనామా

తమిళనాడు: ఇళవరన్‌ మృతదేహానికి మరోసారి పంచానామా జరపాలని మద్రాస్‌ హైకోర్టు అదేశించింది. ధర్మపురిలో కులాంతర వివాహం చేసుకున్న ఇళవరన్‌ ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇళవరన్‌ మృతిపై శవపంచనామా నిర్వహించిన వైద్యులు బిన్నాభిప్రాయాలు వ్యక్తం…

తెలంగాణ

కౌంటరు దాఖలు చేసిన సబిత, ధర్మాన

హైదరాబాద్‌: జ్యూడీషియల్‌ కస్టడీకి పంపాలన్న సీబీఐ అభ్యర్థనను వ్యతిరేకించిన మాజీ మంత్రలు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు ఇవాళ సీబీఐ కోర్టులో కౌంటరు దాఖలు చేశారు.

తెలంగాణ

తెలంగాణకు ఆర్టికల్‌ 371-డి వర్తించదు: కె.కేశవరావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆర్టికల్‌ వర్తించదని టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె. కేశవరావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు చేయాలంటే రాజ్యంగ సవరణ అవసరమని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. దిగ్విజయ్‌సింగ్‌కు…

అంతర్జాతీయం

భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఆరుగురి మృతి

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ లోని నైనిటాల్‌ జిల్లా భీమల్‌ ప్రాంతంలో గురువారం రాత్రి కొండచరియలు విరిగిపడి అరుగురు మృతి చెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ…

సీమాంధ్ర

అక్రమంగా 70 బస్తాల రేషన్‌ బియ్యం పట్టుకున్న రెవెన్యూ అధికారులు

నెల్లూరు : జిల్లాలోని సూళ్లూరు పేటలో బియ్యం వ్యాపారి ఇంటిపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 70 బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

జాతీయం

సోనియాతో ముగిసిన సీఎం కిరణ్‌ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి):కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశం ముగిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అందుకు గల కారణాలను సీఎం కిరణ్‌ సోనియాకు వివరించినట్లు సమాచారం. అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సీఎం కిరణ్‌కుమార్‌ను సోనియాగాంధీ ఆదేశించినట్లు తెలుస్తుంది.

సీమాంధ్ర

కిల్లి కృపారాణి నివాసాన్ని ముట్టడించిన ఐకాస

శ్రీకాకుళం: సమైక్యాంధ్ర ఐకాస నేతలు కేంద్ర మంత్ర కిల్లి కృపారాణి నివాసాన్ని ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని  ఈ సందర్భంగా ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు.

జాతీయం

సోనియాతో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం 10 జన్‌పథ్‌లో భేటీ అయ్యారు. నేడు కోర్‌ కమిటీ సమావేశం జరగనుంది. మరి కొద్ది గంటల్లో కోర్‌కమిటీ భేటీ జరగనున్న నేపథ్యంలో 10 జన్‌పథ్‌లో అధినేత్రి సోనియాతో…

వార్తలు

సినీదర్శకుడు కోదండరామిరెడ్డికి మాతృవియోగం

ఇందుకూరుపేట: ప్రముఖ సినీ దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి తల్లి రమణమ్మ (82) శుక్రవారం ఉదయం మృతి చెందారు. కోదండరామిరెడ్డి స్వగ్రామమైన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో శుక్రవారం ఉదయం అమె అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.…