దిగ్విజయ్‌ను కలిసిన సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస నేతలు
ఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ను సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస నేతలు కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ సందర్భంగా ఐకాస నేతలు దిగ్విజయ్‌ను కోరారు.
ఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ను సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస నేతలు కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ సందర్భంగా ఐకాస నేతలు దిగ్విజయ్‌ను కోరారు.
ముంబయి,(జనంసాక్షి): ప్రపంచ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. యూరోప్ మార్కెట్లలో జరమనీ సూచీ ఒక శాతానికి పైగా పెరిగింది. ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు అర శాతానికి పైగా లాభపడ్డాయి. ఈ…
అనంతపురం: చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారులే నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు. కడప పోలీస్ కంట్రోల్ రూంలో సీఐగా పనిచేస్తున్న అర్జున్ నాయక్ తన భార్య పద్మలత భాయితో అనంతపురం జిల్లా నల్లమాడ పంచాయతీకి నామినేషన్ వేయించారు. ఈ స్థానం మహిళకు…
అనంతపురం,(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల సందర్భంగా నాలుగంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ శుక్రవారం వెల్లడించారు. పంచాయితీ వేలంపాటంకు సహకరిస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిగి ఎస్‌ఐపై విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 15 వేల…
ఢిల్లీ: ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ జరిగే కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశంలో తెలంగాణ అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముండటంతో ఇరు ప్రాంతాల నేతలు ఢిల్లీ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో…
ఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌తో తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. మంత్రి జానారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు దిగ్విజయ్‌సింగ్‌తో సమావేశమైన వారిలో ఉన్నారు.
ఖమ్మం: గోదావరికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 24.4 అడుగులకు చేరింది.
నెల్లూరు: చెన్నై నుంచి అక్రమంగా తరలిస్తున్న 35 కిలోల బంగారాన్ని నెల్లూరు రైల్వే స్టేషన్‌లో పోలీసులు పట్టుకున్నారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నిజామాబాద్,(జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడు రహదారి వద్ద ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 35 లక్షల నగదును పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు కారులో తరలిస్తున్న నగదును పట్టుకున్నారు.…
తిరుపతి : సమైక్యాంధ్ర బంద్‌కు మద్దతుగా తిరుపతి ఎన్టీఆర్ కూడలిలో విద్యార్థులు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. గాంధీరోడ్‌లో వస్త్ర వ్యాపారులు దుకాణాలు మూసి వేసి…