Thursday, 5 November 2026

August 2013

Featured News

రాజ్యసభలో తెలం’గానం’

అన్ని పార్టీలను సంప్రదించాకే తెలంగాణపై నిర్ణయం టీడీపీ తీసుకుంటే ప్రజాస్వామికం మా నిర్ణయం నియంతృత్వమా? తెలంగాణ ప్రక్రియ కొనసాగుతుంది ఉతికి ఆరేసిన చిదంబరం రంగు బయటపెట్టుకున్న సీమాంధ్ర నేతలు నిర్ణయమైపోయింది.. అందరూ కట్టుబడాల్సిందే : రాపోలు తెలంగాణ ఇవ్వాల్సిందే…

Featured News

లెక్కతేలుతుంది సమ్మెలో ఉన్నదంతా సీమాంధ్ర ఉద్యోగులే

హైదరాబాద్‌లో మమ్మల్ని రెచ్చగొట్టొద్దు : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, ఆగస్టు 12 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు నేటి నుంచి తలపెట్టిన సమ్మెతో తెలంగాణ ప్రాంతంలో ఎంతమంది అక్రమంగా ఉద్యోగాలు పొందారనే లెక్కతేలుతుందని టీఎన్‌జీవోస్‌…

Featured News

కిష్టా’వార్‌’పై న్యాయ విచారణకు ఆదేశం

జమ్మూకాశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా శ్రీనగర్‌/న్యూఢిల్లీ, ఆగస్టు 12 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌లోని కిష్ట్వార్‌ జిల్లాలో జరిగిన ఘర్షణలపై న్యాయ విచారణకు జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం అంగీకరించింది. రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తితో ఘర్షణలపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా…

Featured News

విక్రాంత్‌ జలప్రవేశం

కొచి, ఆగస్టు 12 (జనంసాక్షి) : స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను సోమవారం జాతికి అంకితం చేశారు. కేరళలోని కొచి నౌకాశ్రయంలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను నౌకాయాన మంత్రి జీకే వాసన్‌, నావల్‌…

Cover Story

కోన్‌ కిస్కా గొట్టం లగడపాటి ఎవరు.. తెలంగాణపై మాట్లాడటానికి?

సీడబ్ల్యూసీదే తుది నిర్ణయం సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెతో సాధించలేరు.. విరమించుకోండి : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 12 (జనంసాక్షి) : తెలంగాణపై మాట్లాడటానికి లడగపాటి రాజగోపాల్‌ ఎవరని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ప్రశ్నించారు. లగడపాటి ఓ…

జాతీయం

తెలంగాణపై ఇప్పటికీ స్పష్టమైన మార్గసూచీ లేదు: విశ్వజిత్‌ దాల్మనీ

ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణపై నిర్ణయంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లకు ప్రాతిపదిక దొరికిందని, 2003 నుంచి ఇప్పటిదాకా తెలంగాణ అంశాన్ని పరిశీలిస్తున్నామని అస్సాం బోడో పీపుల్స్‌ ఫ్రంట్‌ సభ్యుడు విశ్వజిత్‌ దాల్మనీ పేర్కొన్నారు. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలపై చర్చ కొనసాగుతుంది.…

జాతీయం

తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో రగులుతుంది: బీపీఎఫ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభలో రాజ్య విభజనపై చర్చ కొనసాగుతుంది. ఈ సంద్భంగా అస్సాంకు చెందిన బీపీఎఫ్‌ పార్టీ నేత బిస్వజిత్‌ దాల్మరి సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో రగులుతుందని…

తెలంగాణ

ఏపీ ఎన్టీవో సమ్మెలో పాల్గొనే ఏ ఆంధ్రా ఉద్యోగి తెలంగాణలో ఉండకూడదు: విఠల్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏపీ ఎన్టీవోలు చేస్తున్న సమ్మె అనైతికం. అధర్మం అని ఉద్యోగ సంఘాల నేతలు విఠల్‌ అన్నారు. ఏపీ ఎన్టీవోల ఇచ్చిన సమ్మె నోటీసు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉందని ఆయన పేర్కొన్నారు.…

తెలంగాణ

విద్యుత్‌సౌధలో తెలంగాణ ఉద్యోగుల ధర్నా

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విద్యుత్‌సౌధ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ వాళ్లు కార్యాలయం ప్రాంగణంలో ధర్నాకు దిగారు. జైతెలంగాణ నినాదాలతో విద్యుత్‌ సౌధ పరిసరాలు హోరెత్తాయి.…

జిల్లా వార్తలు

ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలి

సదాశివనగర్‌: మండలంలోని పద్మాజివాడీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని మండల ప్రత్యేక అధికారి రాములు కోరారు. సోమవారం ఆయన పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో వందమంది విద్యార్థులకు గాను 76 మంది మాత్రమే హాజరవుతున్నారని ఉపాధ్యాయులు ఆయనకు…