Thursday, 5 November 2026

August 2013

జాతీయం

కిష్ట్యార్‌ ఘటనపై రాజ్యసభలో ప్రకటన: చిదంబరం

ఢిల్లీ: ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణను ఉగ్రవాదంతో ముడిపెట్టడం సబబు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం రాజ్యసభలో పేర్కొన్నారు. కిష్ట్యార్‌ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించామని, ఆయన చెప్పారు. ఈ ఘటనకు, ఉగ్రవాదానికి సంబంధం లేదన్నారు. ఇద్దరు వ్యక్తుల…

కరీంనగర్

అధిష్ఠాన నిర్ణయాన్ని ధిక్కరిస్తున్న సీఎం కిరణ్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటును సీఎం కిరణ్‌, వైఎస్‌ జగన్‌ అడుగడుగునా అడ్డుకుంటున్నారని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ విమర్శించారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి కిరణ్‌ ధిక్కరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చేది, మేమే, తెచ్చేది మేమే అని…

జాతీయం

సమ్మెతో సమస్యలు ఇంకా జఠిలమవుతాయి: దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి:) సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టనున్న సమ్మెపై కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛర్జీ, కేంద్రమంత్రి దిగ్విజయ్‌సింగ్‌ స్పందించారు. వాళ్లు సమ్మె చేయడం ద్వారా సాధించేదేమీలేదని ఆయన తెలిపారు. ఆందోళనలతో సమస్యలు ఇంకా జఠిలమైతాయి తప్ప పరిష్కారం కావని అన్నారు. సీమాంధ్ర…

కరీంనగర్

నూతన సర్పంచులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డీఎస్పీ

సుల్తానాబాద్‌: నూతనంగా ఎన్నికయిన సర్పంచి, ఉపసర్పంచులకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ…

తెలంగాణ

సీమాంధ్రులది ఉద్యమం కాదు ఉన్మాదం: కవిత

వరంగల్‌,(జనంసాక్షి): సీమాంధ్ర కృత్రిమ ఉద్యమంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిప్పులు చెరిగారు. సీమాంధ్రులు చేస్తున్నది ఉద్యమంకాదు, ఉన్మాదమని విమర్శించారు. దీన్ని సీమాంధ్ర పెట్టుబడిదారులు వెనుకుండి నడిపిస్తున్నారని ఆమె ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో చేసిన ఆందోళనలను సీమాంధ్ర కృత్రిమ…

కరీంనగర్

భార్యను హతమార్చిన భర్త

జమ్మికుంట గ్రామీణం: మండలంలోని విలాసాగర్‌ గ్రామానికి చెందిన డుగ్యాల రజిత (20) మృతదేహాన్ని కోరపల్లి సత్తుకుంట కాలువ వద్ద సోమవారం గ్రామస్థులు కనుగొన్నారు. రజితను భర్త కుమార్‌ హతమార్చి కుంట వద్ద పడేశాడని మృతురాలి తల్లితండ్రులు రాజమ్మ, ఓదెలు…

తెలంగాణ

రెండు వారాల తర్వాత సచివాలయంకు సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి:) సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి మళ్లీ  సచివాలయానికి వచ్చాడు. గత పద్నాలుగు రోజులుగా సీఎం క్యాంపు కార్యాలయానికే పరిమితమై ఉన్న కిరణ్‌కుమార్‌ ఇవాళ సచివాలయానికి చేరుకున్నారు. తెలంగాణను ఏర్పాటు చేస్తూ సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత క్యాంపు ఆఫీసులోనే…

జిల్లా వార్తలు

రోడ్డు నిర్మాణ పనులను చేపట్టిన ఎమ్మెల్మే

చౌటుప్పల్‌: ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో చౌటుప్పల్లో నిర్మిచనున్న రోడ్డు పనులను మునుగోడు ఎమ్మెల్యే యాదగిరిరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చౌటుప్పల్‌ , చిన్నకొండూరు, గుడి మల్కాపురం గ్రామాల వద్ద రోడ్డు నిర్మాణం పనులకు ఆర్‌అండ్‌బీ…

తెలంగాణ

సధ్భావన యాత్ర ప్రారంభించిన టీజేఏసీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలోని మాల్కాజ్‌గిరిలో తెలంగాణ రాజకీయ జేఏసీ సద్భావన యాత్ర ప్రారంభించింది. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, టీఆర్‌ఎల్డీ, ఉద్యోగసంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదమ్ముల్లా విడిపోదాం ఆత్మాయుల్లా కలిసుందాం అని నినాదాలు చేశారు. యాత్ర ప్రారంభంలో జేఏసీ…

జిల్లా వార్తలు

గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యాదగిరి

చౌటుప్పల్‌: మండలంలోని స్వాములవారి లింగోటంలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మునుగోడు ఎమ్మెల్యే యాదగిరిరావు సోమవారం ప్రారంభించారు. రూ. 10లక్షల ఉపాధి హామీ నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల పాలకవర్గాలు…