Wednesday, 4 November 2026

August 2013

తెలంగాణ

సమ్మె సైరన్‌ మోగించనున్న టీఎంయూ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగించేందుకు తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌(టీఎంయూ) సిద్దమైంది. ఆర్టీసీలో నెలకొన్న డిమాండ్ల పరిష్కారానికి సమ్మె చేయాలని టీఎంయూ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

అంతర్జాతీయం

మరోసారి ఉల్లంఘన యూరి సెక్టార్‌లో కాల్పులు

శ్రీనగర్‌: నిన్న పూంఛ్‌ సెక్టార్‌లో కాల్పుల ఘటన తాలూకు పరిణామాలు ఒక పక్క దేశ రాజకీయా రంగాన్ని కుదిపేస్తుంటే పాకిస్థాన్‌ మరోసారి కయ్యానికి కాలుదువ్వింది. ఇవాళ యూరి సెక్టార్‌లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరపగా భారత…

జాతీయం

దిగ్విజయ్‌సింగ్‌తో టీ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌తో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ఆపొద్దంటూ దిగ్విజయ్‌కు ఎంపీలు విజ్ఞప్తి చేశారు.

జాతీయం

మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాకిస్థాన్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): భారత సరిహద్దుల్లో పాకిస్థాన్‌ సైన్యం మరోసారి కాల్పులకు తెగపడింది. నిన్న ఐదుగురు జవాన్లను పొట్టనపెట్టుకున్న పాక్‌ సైన్యం ఇవాల యూరి సెక్టార్‌లోని భారత ఆర్మీ బేస్‌ క్యాంపులపై కాల్పులు జరిపింది. పూంచ్‌ వద్ద జరిపిన కాల్పుల్లో ఐదుగురు…

తెలంగాణ

ప్రభుత్వ స్థలాలను కాపాడాలని అధికారుల హెచ్చరిక

హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్‌లో ఇవాళ ఉదయం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు ఆకస్మిక పర్యటన జరిపారు. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయన్న ఫిర్యాదుకు స్పందించిన వీరు ఆ స్థలాలను పరిశీలించేందుకు వచ్చారు.…

జాతీయం

ప్రధానితో ఏకే ఆంటోని భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో రక్షణ మంత్రి ఏకే ఆంటోని భేటీ అయ్యారు. పూంచ్‌ వద్ద పాక్‌ సైన్యం భారత జవాన్లపై కాల్పులు జరపిన ఘటనపై చర్చించినట్లు సమాచారం. ఈ ఘటనపై ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం…

జాతీయం

లోక్‌సభ మ. 2 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభలో సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్ర ఎంపీలు నినాదాలు చేయడం, పాక్‌ కాల్పుల ఘటనపై భిన్న ప్రకటనలు చేశారని విపక్షాలు ఆందోళనలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది.

జాతీయం

లోక్‌సభ మ. 2 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధాయహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభలో సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్ర ఎంపీలు నినాదాలు చేయడం, పాక్‌ కాల్పుల ఘటనపై భిన్న ప్రకటనలు చేశారని విపక్షాలు ఆందోళనలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది.

వార్తలు

రైలు కింద దూకి భర్త ఆత్మహత్య అడ్డుకోబోయిన భార్య మృతి

బరంపురం సిటీ, ఒడిశా: బరంపురం శివారున హల్దియాపదర్‌ రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద రైలు ముందుకు దూకి ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్తను కాపాడబోయి గాయపడ్డ అతని భార్య ఆస్పత్రిలో మృతి చెందింది. మృతుల గురించిన పూర్తి…

తెలంగాణ

నేడు టీ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ రోజు ఉదయం 11 గంటలకు నాచారం ఏఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో తెలంగాణ రాజకీయ జేఏసీ, ఉద్యోగసంఘాల జేఏసీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. భవిష్యత్‌ ఉద్యమ కార్యచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.