ఏజెన్సీలో అటవీశాఖ సిబ్బంది నిర్భంధం
హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం ఏజెన్సీ ప్రాంతంలో 20 మంది అటవీశాఖ సిబ్బంది నిర్భందానికి గురయ్యారు.పెట్రోలింగ్‌కు వెళ్లిన సిబ్బందిని గిరిజనులు నిర్భందించినట్లు సమాచారం.
హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం ఏజెన్సీ ప్రాంతంలో 20 మంది అటవీశాఖ సిబ్బంది నిర్భందానికి గురయ్యారు.పెట్రోలింగ్‌కు వెళ్లిన సిబ్బందిని గిరిజనులు నిర్భందించినట్లు సమాచారం.
హైదరాబాద్ : రాష్ట్ర ఏర్పాటుపై కేబినెట్ నోట్ ఆలస్యమైతే తెలంగాణ ప్రాంతంలో పార్టీకి వ్యతిరేకమైన సంకేతాలు వెళ్తున్నాయని ,ఇదే విషయాన్ని కేంద్రమంత్రి వీరప్పమోయిలికి తెలియజేసినట్లు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. సీడబ్లూసీ ప్రకటన అనంతరం రెండు నెలలు…
కృష్ణా : చందర్లపాడు మండలం కొక్కర్లపాడులో ప్రమాదవశాత్తు క్వారీ గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీంతో ఆగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
హైదరాబాద్ : గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతొంది. వరదల కారణంగా వడోదర,బురోచి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.రోడ్లన్ని చెరువుల్ని తలపిస్తుండడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంబించింది.
బోపాల్: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ తమకు మార్గదర్శకుడని గుజరాత్ సీఎం నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. భోపాల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. సీఎం శివరాజ్‌సింగ్…
హైదరాబాద్ : గుంటూరులో అక్టోబరు 6న బహిరంగ సభకు లక్షలాది మంది తరలిరావాలని మందకృష్ణ మాదిగ తెలిపారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఢిల్లీ మీద యుద్దం చేయడానికి విద్యార్థులు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.రాజకీయ నాయకులపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని…
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జు దిగ్విజయ్‌సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోనియాతో భేటి అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కిరణ్ సీమాంధ్ర ప్రాంతానికే సీఎంగా వ్యవహారిస్తున్నారని కోపోద్రిక్తులయ్యారు.రెండు…
హైదరాబాద్ : ఉత్తరాఖండ్ బాధితులకు సహాయార్ధం ఇన్పోటెక్ చైర్మన్ మోహన్‌రెడ్డి 40 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు.ఈ మొత్తాన్ని ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.
కరీంనగర్ : ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య బుధవారం ప్రారంభించారు.ఎన్టీపీసిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీని ప్రారంభించిన ఆయన కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును…
హైదరాబాద్ : అబిడ్స్‌లోని ఏపీ ఎన్జీవోస్ కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి కార్యకర్తలు ముట్టడించారు. ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎన్జీవోల కార్యలయాన్ని ముట్టడించిన జాగృతి కార్యకర్తలను పోలీసులు…