Wednesday, 4 November 2026

September 2013

అంతర్జాతీయం

తెలంగాణ నోట్‌ రెడి :దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ : తెలంగాణపై నోట్‌ సిద్దమైందని …త్వరలో కేంద్ర మంత్రివర్గం ముందుకు రానుందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. సోనియాతో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నోట్‌ను కేబినేట్‌ ఆమోదించిన తర్వాత…

అంతర్జాతీయం

ఏడో వేతన సంఘాన్ని ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఏడో వేతన సంఘాన్ని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలపై కమీషన్‌ సిఫార్సు చేయనుంది. 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు., 35లక్షల మంది…

అంతర్జాతీయం

రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలన్నీ పరిశీలిస్తాం : దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ : రాష్ట్ర విభజనకు సంబంధించి సమస్యలన్నింటిని కచ్చితంగా పరిశీలిస్తామని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల భాద్యులు దిగ్విజయ్‌సింగ్‌ పేర్కొన్నారు. ఈరోజు ఉదయం ఆయన కాంగ్రెస్‌ ఆధినేత్రి సోనియాగాంథీతో సమావేశమై రాష్ట్ర వ్యవహారాలపై చర్చ జరిపిన నేపద్యంలో విలేకరులతో మాట్లాడుతూ…

స్పొర్ట్స్

లలిత్‌మోడీపై జీవితకాల నిషేధం

చెన్నై : లలిత్‌మోడీపై జీవితకాల నిషేధం విధించారు. లలిత్‌మోడీపై జీవితకాల నిషేదం విధిస్తూ బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ఐపీఎల్‌లో ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై లలిత్‌మోడీపై ఈ నిషేధం విధించారు.

జాతీయం

బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు :నలుగురి మృతి

చెన్నై : మదురై జిల్లాలో ఆనందం ఫైర్‌ వర్స్క్‌ టపాసుల తయారీ కేంద్రంలో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా 18మంది గాయపడ్డారు.మృతి చెందినవారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. మధురై జిల్లా కేంద్రానికి సమీపంలోని…

జాతీయం

మాకు ఎవరు సాటిరారు : ఎల్‌కే అద్వానీ

భోపాల్‌ : బీజేపి మాటల పార్టీ కాదు. చేతల పార్టీ అని ఎల్‌కే అద్వానీ పేర్కొన్నారు. భోపాల్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ నాయకత్వానికి ఏ పార్టీ సాటిరాదు అని ఆయన…

కరీంనగర్

తెలంగాణ కార్మికులకు బోనస్‌ ఎందుకివ్వరు ? : పొన్నం

కరీంనగర్‌ : సమ్మె సీమాంధ్రలో జరిగితే తెలంగాణ కార్మికులకు దసరా బోనస్‌ ఎందుకివ్వరని కరీంనగర్‌ ఎంపీ పొన్న ం ప్రభాకర్‌ ప్రశ్నించారు. సింగరేణీ ,ఆర్టీసీ కార్మికులకు బోనస్‌ ఇవ్వకపోవడం అన్యాయమని ఆయన అన్నారు.తెలంగాణలో దసరా అతిపెద్ద పండుగ అని…

హైదరాబాద్

‘సకలజన భేరీ’కి ‘టీఐఏ’ సంపూర్ణ మద్దతు

హైదరాబాద్‌ : ఈ నెల 29న తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్వహించబోయే ‘సకలజన భేరీ ‘ సభకు తెలంగాణ ఐటీ అసోసియేషన్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా టీఐఏ వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్‌కుమార్‌ మక్తాలా మీడియాతో మాట్లాడారు.జేఏసీ…

హైదరాబాద్

విద్యార్ధి సంఘాల నేతలతో మందకృష్ణ భేటీ

హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్ధి సంఘాల నేతలతో మందకృష్ణ మాదిగ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితులతో పాటు భవిష్యత్‌ కార్యచరణపై చర్చించనున్నట్లు సమాచారం.