Monday, 2 November 2026

September 2013

హైదరాబాద్

విద్యాశాఖ కమిషనర్‌పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు

హైదరాబాద్‌ : పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌పై హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఇవాళ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. ఆదిలాబాద్‌లో జిల్లాలో పాఠశాలల మెడికల్‌ బిల్లులకు సంబంధించి నివేదిక ఇవ్వమని కోర్టు ఆదేశించినా అందుకు…

జాతీయం

ఐపీఎల్‌ వ్యవహారాల్లో శ్రీనివాసన్‌ జోక్యం చేసుకోరాదు : సుప్రీంకోర్టు

ఢిల్లీ : బీసీసీఐ అధ్యక్షుడిగా ఎస్‌. శ్రీనివాస్‌ కొనసాగుతారని అయితే అతను ఐపీఎల్‌ వ్యవహరాల్లో జ్యోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్‌ 7కు వాయిదా వేసింది.

హైదరాబాద్

బిర్సాముండా జైలుకు లాలూ తరలింపు

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణ కుంభకోణం కేసులో ఎట్టకేలకు కోర్టు తీర్పు వెలువడింది. సుధీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను సీబీఐ కోర్టు దోషిగా తెల్చింది. ఈ…

హైదరాబాద్

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు దసరా బోనస్‌ ప్రకటించిన యాజమాన్యం

హైదరాబాద్‌ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం శుభవార్త తెలిపింది. ఈ దసరా పండగకు కార్మికులకు అడ్వాన్స్‌ ఇస్తామని ప్రకటించింది. సీమాంధ్రలో ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు కూడా యాజమాన్యం పండుగ అడ్వాన్స్‌లు ఇవ్వదేమోననే వార్తలకు…

హైదరాబాద్

వరంగల్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న నగరపాలక సంస్థ అధికారులు

హైదరాబాద్‌ : వరంగల్‌ నగరంలోని ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి రైల్వేస్టేషన్‌ చౌరస్తా వరకు ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని నగరపాలకసంస్థ అధికారులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుడా భారీగా పోలీసులు…

హైదరాబాద్

నూతన డీజీపీగా ప్రసాదరావు పేరు దాదాపు ఖరారు

హైదరాబాద్‌ : ప్రస్తుత డీజీపీ దినేష్‌రెడ్డి పదవికాలం పూర్తి కావడంతో నూతన పోలీస్‌ బాస్‌గా ఏసీబీ డీజీ ప్రసాదరావు పేరు దాదాపుగా ఖరారైనట్లే .దినేష్‌రెడ్డి ఈరోజు సాయంత్రం పదవీ విరమణ చేయనున్నారు.

హైదరాబాద్

జగన్‌ హైదరాబాద్‌ దాటి పొరాదు

హైదరాబాద్‌ : ఇడుపులపాయ , గుంటూరు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్నా వైకాపా అధ్యక్షుడు కడప ఎంపీ జగన్‌ పిటిషన్‌పై సోమవారం సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదనే షరతు నుంచి మినహాయింపు ఇవ్వరాదని కౌంటర్‌లో పేర్కొంది.…

జాతీయం

ఆస్ట్రేలియాతో జరిగే వన్డేలకు యువరాజ్‌కు పిలుపు :3 వన్డేలకు ఎంపిక చేసిన సెల్టెర్లు

చెన్నై : ఆస్ట్రేలియాతో జరుగనున్న ఏకైక టీ20. మూడు వన్డేలకు భారత్‌ జట్టు ఎంపిక సోమవారం జరిగింది. తుది జట్టులో యువరాజ్‌ సింగ్‌ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

హైదరాబాద్

గవర్నర్‌ను కలిసిన డీజీపీ దినేష్‌రెడ్డి

హైదరాబాద్‌ :డీజీపీ దినేష్‌రెడ్డి ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసారు.దినేష్‌రెడ్డి ఈ ఉదయం అంబర్‌పేట పోలీస్‌ మైదానంలో వీడ్కోలు వందనం స్వీకరించారు. నేటితో ఆయన పదవీకాలం ముగియడంతో పోలీస్‌శాఖ ఆయనకుఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన గవర్నర్‌ను కలిశారు.

జాతీయం

స్నేహితురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్ట్‌

న్యూఢిల్లీ : దేశరాజధానిలో మహిళలపై అత్యాచార ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.ఒకవైపు అత్యాచారానికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తున్న ,దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ,యావత్‌ భారతాన్ని కలచివేసి దేశవ్యాప్త ఉద్యమానికి కారణమైన నిర్భయ హత్యకేసులోని నిందితులకు…