Wednesday, 4 November 2026

September 2013

జాతీయం

నేటితో ముగియనున్న వందేళ్ల సినీ వేడుకలు

చెన్నై : దక్షిణ భారత చలనచిత్ర మండలి, తమిళనాడు ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న భారతీయ సినిమా వందేళ్ల వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ ముంగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ,…

హైదరాబాద్

జగన్‌ విడుదలకు కోర్టు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌ : వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విడుదలకు నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.నిన్న బెయిల్‌ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్‌యంలో ఇవాళ జగన్‌ తరపు న్యాయవాదులు కోర్టుకు ష్యూరీటీలను సమర్పించారు.కోర్టు…

హైదరాబాద్

చంచల్‌గూడ జైలు వద్ద తెలంగాణ వాది అరెస్టు

హైదరాబాద్‌ : సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ వాదుల స్వేచ్చను హరిస్తూనే ఉంది. తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం జరుగినన్ని రోజులు లాఠీలు, భాష్పవాయుగోళాలతో ,అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేసిన సీమాంధ్ర ప్రభుత్వం ఇవాళ చంచల్‌గూడ జైలు వద్ద జైతెలంగాణ నినాదాలు…

జాతీయం

నిర్భయ హంతకుల మరణశిక్షపై హైకోర్టులో విచారణ

ఢిల్లీ : నిర్భయపై అత్యాచారం ,హత్య కేసుల్లో నలుగురు నిందితులను దోషులుగా నిర్ధారించి ఫాస్టుట్రాక్‌ కోర్టు విధించిన మరణశిక్షపై ఈ రోజు నుంచి ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతుంది. దోషులు నలుగురిని ఈ రోజు న్యాయమూర్తులు జస్టిస్‌ రేవాఖేత్రపాల్‌…

మెదక్

ఆదిపత్యం చెలాయించడానికే కలిసుందామంటున్నారు : కోదండరాం

మెదక్‌ : తెలంగాణ ప్రజలు విభజన కోరుతున్నప్పటికి కలిసుందామంటున్నారు. కలిసుండడమంటే తెలంగాణపై ఆదిపత్యం చెలాయించడానికే సీమాంధ్రులు కలిసుందామంటున్నారు.అన్నదమ్ములే కలిసుండలేనప్పుడు సీమాంధ్ర ,తెలంగాణ ప్రాంతాల వారు ఎలా కలిసుంటారని ప్రశ్నించారు.తెలంగాణ ప్రక్రియ ఆలస్యం కావడం వల్లే సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం…

జాతీయం

రపు అమెరికా పర్యటనకు బయలుదేరనున్న ప్రధాని

ఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ బుధవారం అమెరికా పర్యటనకు బయల్దేరనున్నారు.ఈ పర్యటనలో ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో చర్చలు జరుపనున్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణసభ సమావేశంలో పాల్గొంటారు. పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీప్‌తోనూ చర్చలు జరిపే అవకాశం…

కరీంనగర్

కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట ప్రారంభమైన కిషన్‌రెడ్డి దీక్ష

కరీంనగర్‌ :కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దీక్ష ప్రారంభించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలన్నా డిమాండ్‌తో ఆయన దీక్ష ప్రారంభించారు.

జాతీయం

సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలకు షాక్‌

మాట్లాడేందుకు ఇష్టపడని దిగ్విజయ్‌సింగ్‌ సీఎం, పీసీసీ చీఫ్‌లతో భేటీ అయిన ఎంపీలు రాజీనామాలపై పునరాలోచన! హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 24 : రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ అధిష్టానం చాలా కచ్చితంగా వ్యహరిస్తోంది. విభజనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తామంటూ ప్రకటించిన ఏడుగురు…

హైదరాబాద్

తెలంగాణ ఉద్యోగులకు దసరా బోనస్‌ ఇవ్వలేం : ఆర్టీసీ యాజమాన్యం

హైదరాబాద్‌ : సీమాంధ్రలో సమ్మె కారణంగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు దసరా బోనస్‌ ఇవ్వలేమని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికులకు దసరా అడ్వాన్స్‌ ఇవ్వాలని ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. ఈ నెల 27న తెలంగాణ…

వార్తలు

నేడు కేంద్ర కేబినేట్‌ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ సమావేశం మంగళవారం జరగనుంది. సాధారణంగా ప్రతివారం జరిగే మంత్రివర్గ సమావేశం గురువారం జరుగుతుంది. ప్రధాని బుధవారం అమెరికా పర్యటనకు బయల్దేరుతున్న నేపధ్యంలో రెండు రోజులు ముందుకు జరిపారు.     ఆర్థిక వ్యవహారాల కేబినేట్‌ కమిటీ సమావేశం…