Thursday, 5 November 2026

September 2013

జిల్లా వార్తలు

భారీ వర్షం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16: నగరంలో భారీ వర్షం కురిసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన వర్షం నాలుగున్నర గంటల వరకు కురుస్తూనే ఉంది. వనస్థలిపురం, దిల్‌సుక్‌నగర్‌, మలక్‌పేట, ఆబిడ్స్‌, నాంపల్లి, మాసబ్‌టాంక్‌, ఎసి గార్డ్స్‌, మెహదీపట్నం, తదితర…

తెలంగాణ

తెలంగాణను ఎవ్వరూ అడ్డుకోలేరు : శంకర్‌రావు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16  : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. శంకర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి…

వార్తలు

18 గుండె వైద్య సేవలు నిలిపివేత

కాకినాడ, సెప్టెంబర్‌ 16  : సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 18న గుండె వైద్య సేవలు నిలిపివేయనున్నారు. కాకినాడ బోధన్‌ ఆసుపత్రిలోని గుండె వ్యాధుల విభాగం సేవలు స్తంభించనున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఆ రోజు నుంచి…

వార్తలు

బంగారం ధర.. రూ.29,700!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 : వెండి ధర 50వేల దిగువకు చేరుకుంది.. అలాగే బంగారం ధర కూడా 30వేల రూపాయలకు దిగువకు చేరుకుంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో సోమవారం ఉదయం బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. 24 క్యారెట్ల బంగారం…

వార్తలు

సీఎం కిరణ్‌తో మంత్రులు భేటీ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పలువురు మంత్రులు భేటీ అయ్యారు.  తెలంగాణ ప్రాంత మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమకుమార్‌రెడ్డి సోమవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు.. …

వార్తలు

19న మంత్రివర్గ సమావేశం?

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): ఈ నెల 19వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానున్నట్టు తెలిసింది.  మంత్రివర్గ సమావేశం జరిగి మూడు నెలలు కావడంతో 19న మంత్రివర్గ సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. విభజన నిర్ణయం ప్రకటించిన తర్వాత…

వార్తలు

విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 : ఎపీఎన్జీవోల సమ్మెపై విచారణను మంగళవారం నాటికి హైకోర్టు వాయిదా వేసింది. ఎపీ ఎన్జీవోల సమ్మెపై సర్వీసు నిబంధనల ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఉత్పన్నమయ్యే పరిణామాలేమిటో తెలియజేయాలని పిటిషనర్‌కు సూచించింది. వివరణలతో అఫిడవిట్‌…

వార్తలు

ఆశారాంబాపు కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 16 : ఆధ్యాత్మిక గురువు ఆశారాంబాపుకు జోధ్‌పూర్‌ కోర్టులో చుక్కెదురైంది. మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగిస్తూ సోమవారంనాడు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా 16 ఏళ్ల బాలికపై వేధింపులకు…

వార్తలు

కేంద్ర మంత్రి చిదంబరం బిజీబిజీ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి.చిదంబరం సోమవారం ఉదయం నగరానికి చేరుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలోని టాటా, లాకిడ్‌ మార్టిన్‌ కంపెనీలను సందర్శించారు. నువాటెల్‌ హోటల్‌లో ఐఆర్‌డిఎ రెపాసిటరీ సిస్టమ్‌ను ప్రారంభించారు. ఇదిలా ఉండగా…

వార్తలు

బాధితులను ఆదుకుంటాం : ప్రధాని మన్మోహన్‌

ఉత్తరప్రదేశ్‌, సెప్టెంబర్‌ 16:ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ఎఐసిసి ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ ముజఫర్‌నగర్‌కు చేరుకున్నారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మాట్లాడుతూ అల్లర్లు జరగడం…