ఇదెక్కడి న్యాయం : హరీష్‌రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 16 :సీమాంధ్రలో ఉద్యమం జరుగుతుంటే ముఖ్యమంత్రి కిరణ్ ఫైళ్లపై సంతకం పెట్టడం మానేశారా.. చంద్రబాబు హెరిటేజ్ పాల ఉత్పత్తి ఆగిందా అని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నించారు.సోమవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణకో న్యాయం.. సీమాంధ్రకు మరో…
