Monday, 2 November 2026

September 2013

స్పొర్ట్స్

చాంపియన్స్‌ టీ20లో నేటీమ్యాచ్‌లు

జైపూర్‌ : ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20లో ఈరోజు లయన్స్‌ జట్టు ఒటాగోతో తలపడనుంది.ఈ మ్యాచ్‌ సాయంత్రం 4గంటలకు ప్రారంభం కానుంది.రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు పెర్త్‌ స్కార్చర్స్‌తో తలపడనుంది.ఈ మ్యాచ్‌ రాత్రి8గంటలకు ప్రారంభం కానుంది.స్టార్‌ క్రికెట్‌ ,స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం…

Featured News

బేకార్‌ సీఎంను బర్తరఫ్‌ చేయండి

రాష్ట్రపతి పాలన పెట్టి తెలంగాణ ఇవ్వండి చంబార్‌దేవుకు చప్పల్‌కా పూజ కిరణ్‌పై కేసీఆర్‌ ఆర్పార్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28 (జనంసాక్షి) : సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్న బేకార్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్‌ చేయాలని తెలంగాణ రాష్ట్రసమితి అధినేత…

Featured News

తెలంగాణపై వెనక్కు తగ్గేది లేదు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 28 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన నిర్ణయంపై వెనక్కు తగ్గేది లేదని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌  మరోమారు స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మిగతా పార్టీల్లా తాము నిర్ణయం…

Featured News

నచ్చకపోతే నెహ్రూ విడిపోమన్నడు : డీకే అరుణ

తెలంగాణ, ఆంధ్రా ప్రాంతా లను కలిపి ఆంధ్రప్రదేశ్‌ రా ష్ట్రంగా ఏర్పాటు చేసినప్పుడే అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ ఇష్టం లేనప్పుడు విడిపో వచ్చన్నారని రాష్ట్రసమాచారశాఖ మంత్రి డీకే అరుణ గుర్తు చేశారు. రాష్ట్ర విభజనపై సీఎం ఇలా నోటికొచ్చినట్లు…

Featured News

కిరణ్‌ కుర్చీ దిగి మాట్లాడు

అధిష్టానాన్ని ధిక్కరించడంపై కాంగ్రెస్‌ వర్గాల ఫైర్‌ 60 ఏళ్ల ఆకాంక్షపై ఏమంటవ్‌ : జానా నచ్చకపోతే నెహ్రూ విడిపోమన్నడు : డీకే అరుణ నీవు సీల్డ్‌ కవర్‌ సీఎం : దామోదర రాష్టాన్ని విభజిస్తే సమస్యలొస్తాయని అంటు న్నావ్‌,…

Featured News

కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం

కాశ్మీర్‌తో సహా అన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధం ప్రధాని మన్మోహన్‌ ఐరాస : జమ్మూ కాశ్మీర్‌ భారత్‌లో ఓ భాగమని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు. అమెరికా పర్యటన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లో ఉగ్రవాద యంత్రాంగాన్ని మూసివేయాలని…

Cover Story

తెలంగాణపై మాటమీద నిలబడండి

హైదరాబాద్‌ రాజధానిగా 10 జిల్లాల రాష్ట్రం ఇవ్వండి శీతాకాల సమావేశాల్లో బిల్లు తెస్తే పూర్తి మద్దతు : సుష్మా వేయిమంది కిరణ్‌లు వచ్చిన తెలంగాణను అడ్డుకోలేరు బరిగీసి పోరాడుదాం.. ఆత్మబలిదానాలొద్దు : కోదండరామ్‌ మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 28 (జనంసాక్షి)…

నల్లగొండ

సీఎం తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు : సీపీఐ

నల్గొండ : సీఎం కిరణ్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి మరీ తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.సాగునీటి విషయంలో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతే ముఖ్యమంత్రికి అవి ఏమీ…

కరీంనగర్

ఉద్యోగం రాలేదని కలతచెంది యువకుని ఆత్మహత్య

జమ్మికుంట (కరీంనగర్‌) : జమ్మికుంట మండలం మాచనపల్లికి చెందిన పర్లపల్లి ప్రభాకర్‌ (26) అనే యువకుడు శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఎంబీఏ పూర్తి చేసి రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటున్నాడు.ఉద్యోగాలకు ప్రయత్నించినా ఫలితం పోయిందని మృతుని…