Monday, 2 November 2026

September 2013

హైదరాబాద్

నిద్ర మాత్రలు మింగిన పిర్యాదుదారు

హైదరాబాద్‌ : హెచ్‌ఆర్‌సీలో కేసు తిరస్కరణకు గురికావడంతో ఓ పిర్యాదుదారుడు వైట్‌నర్‌ ,నిద్ర మాత్రలు మింగాడు.ఓ కేసు విషయంలో తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు దారు హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించాడు.వెంటనే పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్

గాంధీభవన్‌ ఎదుట టీ న్యాయవాదుల ధర్నా

హైదరాబాద్‌ : సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి సీమాంధ్రకే సీఎంలా వ్యవహరించటాన్ని నిరసిస్తూ తెలంగాణ న్యాయవాదులు గాంధీభవన్‌ ఎదుట ఆందోళనకు దిగారు.వారు ఇవాళ గాంధీభవన్‌ ఎదుట ధర్నాకు దిగారు.సీఎంను వెంటనే భర్తరప్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ బైఠాయించారు.దీంతో అప్రమత్తమైన…

హైదరాబాద్

మంత్రి విశ్వరూప్‌ రాజీనామాను ఆమోదంచిన గవర్నర్‌

హైదరాబాద్‌ : సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి విశ్వరూప్‌ చేసిన రాజీనామాను గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదించారు.ఇవాళ ఆయన కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది.విశ్వరూప్‌ చేసిన రాజీనామాను ఆమోదించాలని ఇవాళ ఉదయం గవర్నర్‌ను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు.రాజీనామను ఆమోదించిన…

హైదరాబాద్

మైనర్‌ బాలికపై అత్యాచారం

ఖైరతాబాద్‌ (హైదరాబాద్‌) : ఖైరతాబాద్‌లోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్‌ బాలికపై స్థానికంగా ఉండే ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఖైరతాబాద్‌లోని బాగీర్‌దార్‌ బడా బస్తీలో అద్దెకు ఉంటున్న జగదీశ్‌ అనే యువకుడు సమీపంలోని ఓ…

Featured News

ఒక్కనిమిషం కూడా సీఎంగా ఉండే అర్హత లేదు

– కిరణ్‌ ఇక దిగిపో – హరీష్‌రావు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27(జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. సమైక్యవాదిగా వ్యవహరిస్తున్న ఆయనకు ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. శుక్రవారం…

కరీంనగర్

కరీంనగర్‌లో ఎలుగుబంటి సంచారం

కరీంనగర్‌ : అభయారణ్యంలో ఉండాల్సిన ఎలుగుబంటి శనివారం కరీంనగర్‌లో దర్శనమిచ్చింది. పట్టణంలో కలియతిరుగుతూ దాదాపు 8గంటల పాటు ప్రజలను భయాందోళనలకు గురిచేసింది.శుక్రవారం రాత్రి 10.30గంటల ప్రాంతంలో కిసాన్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లోకి ఎలుగుబంటి రావడంతో స్ధానికులు కర్రలతో తరిమి కొట్టారు.…

Featured News

పోయేకాలం.. నేను సమైక్యాంధ్ర సీఎంనే

దిగ్విజయ్‌ సింగ్‌ చెప్పినప్పుడల్లా మరింతగా పనిచేయాలనిపించింది సమైక్యాంధ్ర కోసం సీఎం సీటునైనా వదులుకుంటా -కిరణ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : నేను సమైక్యాంధ్రకు ముఖ్యమంత్రినేనని కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యా నించారు. శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో మీడి…

Featured News

స్వపక్షంలో విపక్షం.. నేరస్తుల్ని రక్షిస్తారా

ఆదేం ఆర్డినెన్స్‌.. నాన్సెన్స్‌ చించి పారేయాలి ప్రభుత్వ నిర్ణయంపై రాహుల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వానికి ఊహించని రీతిలో షాక్‌ ఇచ్చారు. నేర…

హైదరాబాద్

హౌన్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన డీజీపీ

హైదరాబాద్‌ : కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ తీర్పును సవాల్‌ చేస్తూ డీజీపీ దినేష్‌రెడ్డి హౌన్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.డీజీపీగా కొనసాగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్నా దినేష్‌రెడ్డి అభ్యర్థనను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ క్య్రాట్‌) తిరస్కరించిన విషయం తెలిసిందే.