Tuesday, 3 November 2026

September 2013

Featured News

సీమాంధ్రుల వాదనలు ఆంటోనీ కమిటీ సవ్యంగా వింది

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ రాజీనామా చేయం : జేడీ శీలం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన విషయంపై ముందుకే వెళ్లనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. విభజనపై వ్యతిరేకత లేదని పేర్కొంది. రాష్ట్ర…

Featured News

మాట మార్చడంలో మడమ తిప్పడంలో వైకాపా దిట్టే

టీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉపనేత హరీశ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) : తెలంగాణకు అభ్యంతరం లేదన్న వైకాపా ఇవాళ మాటమార్చి సమైక్యాంధ్ర నినాదం అందుకోవడం దారుణమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్‌ నేత హరీశ్‌రావు మలండిపడ్డారు. రాష్ట్ర విభజనకు…

Featured News

కనబడని ఫైళ్లను వెలికితీస్తాం

ముమ్మర దర్యాప్తునకు ఆదేశిస్తా ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) : ఎట్టకేలకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ మౌనం వీడారు. విపక్షాల ఒత్తిడికి తలొగ్గి నోరుమెదిపారు. బొగ్గు కుంభకోణంపై ప్రకటన చేశారు. గల్లంతైన బొగ్గు దస్త్రాలను వెలికితీసేందుకు ప్రభుత్వం…

Featured News

మోడీ నిన్ను నమ్మి నట్టేట మునిగాం

నిప్పులు చెరిగిన ఐపీఎస్‌ అధికారి వంజెర ఉద్యోగానికి రాజీనామా అహ్మదాబాద్‌, సెప్టెంబర్‌ 3(జనంసాక్షి) : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని నమ్మి నట్టేట మునిగామని సస్పెండైన ఐపీఎస్‌ అధికారి డీజీ వంజెర  ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన నరేంద్రమోడీపై…

Featured News

సిరియాపై యుద్ధ సన్నాహాలు

మధ్యదరా సముద్రంలో అమెరికా, ఇజ్రాయెల్‌ క్షిపణి ప్రయోగం జెరూసలేం, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) : అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాపై యుద్ధానికి పెద్దన్న సన్నాహాలు ముమ్మరం చేసింది. మధ్యదరా సము ద్రంలో ఇజ్రాయెల్‌తో కలిసి క్షిపణి పరీక్ష చేసింది. తద్వారా…

Cover Story

యూటీ అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం

పది జిల్లాల తెలంగాణే కావాలి : కోదండరామ్‌ నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) : హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడమంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం…

జాతీయం

శ్రీశైలంలో హుండీ లెక్కింపు

శ్రీశైలం : శ్రీశైలంలోని భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు ఈ రోజు జరిగింది. ఈ లెక్కింపులో ఒక కోటి 44 లక్షల 54 వేల 960 రూపాయల నగదు వచ్చినట్లు ఈవో చంద్రశేఖర్‌ ఆజాద్‌…

హైదరాబాద్

అక్టోబరులో సౌర విద్యుత్‌ పరికరాల ప్రదర్శన

హైదరాబాద్‌ : అక్టోబరు మూడు నుంచి ఐదో తేదీవరకు హైటెక్స్‌లో సౌర విద్యుత్‌ పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు ఫ్యాప్సి అధ్యక్షుడు దేవేందర్‌ సురానా చెప్పారు. పారిశ్రామిక అవసరాలకు సంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడకుండా సౌర విద్యుత్‌ ఉత్పత్తి, వాడకానికి…

హైదరాబాద్

భువనేశ్వర్‌ – తిరుమల మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్‌ : కేంద్ర రైల్వే బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా విజయవాడ మీదుగా భువనేశ్వర్‌ – తిరుపతిల మధ్య వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 14 నుంచి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు ఒక…