Tuesday, 3 November 2026

September 2013

అంతర్జాతీయం

యూరోప్‌లో అతిపెద్ద గ్రంథాలయాన్ని ప్రారంభించిన మలాలా

లండన్‌ : తాలిబన్ల కాల్పులకు గురై తృటిలో ప్రమాదం నుంచి బయటపడిన పాకిస్థానీ బాలిక మలాలా యూసుఫ్‌జాయ్‌ ఈరోజు యూరోప్‌లోనే అతి పెద్ద గ్రంధాలయాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించింది. బర్మింగ్‌హామ్‌లో ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె…

జిల్లా వార్తలు

పొలంలో మందు జల్లి కూలీ మృతి

రేంజర్‌ : పొలంలో మందులు జల్లిన అనంతరం అస్వస్థతకు గురై ఒక వ్యక్తి మృతిచెందగా మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా రేంజర్‌ మండలంలోని తాడ్‌బిలోలి పంచాయతీ పరిధిలో మౌలాలీ తండాకు చెందిన రమేశ్‌(30) వరి పొలంలో…

తెలంగాణ

పెత్తనం చేస్తామంటే తరిమికొడ్తం : టీ ఉద్యోగులు

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగులపై పెత్తనం చేస్తామంటే ఎవరినైనా తరిమికొడ్తామని సచివాలయ టీ ఉద్యోగులు హెచ్చరించారు. ఇవాళ సచివాలయంలో టీ ఉద్యోగులు మీడియాతో మాట్లాడారు. తమ సహనాన్ని పరీక్షించొద్దు అని చెప్పారు. హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు సభ పెట్టడం హైదరాబాద్‌ మీద…

హైదరాబాద్

ప్రాణం తీసిన ఈత సరద

హైదరాబాద్‌ : ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడిన దుర్ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. సీఎస్‌ పురం మండలం కోవిలంపాడులో చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతిచెందారు.

జాతీయం

ఈ – టికెట్ల బుకింగ్‌లో రైల్వేశాఖ రికార్డు

ఢిల్లీ : ఆన్‌లైన్‌లో ఈ-టికెట్ల బుకింగ్‌ రైల్వే శాఖ సోమవారం రికార్డు సృష్టించింది. సోమవారం బక్కరోజే 5.72 లక్షల ఆన్‌లైన్‌ ఈ టికెట్లను రైల్వే వెబ్‌సైట్‌ ఐఆర్‌సీటీసీ బుక్‌ చేసింది. గతంలో ఆగస్టు 12న ఇదే వెబ్‌సైట్‌ 5.04…

హైదరాబాద్

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఐటీడీఏ ఉద్యోగి

హైదరాబాద్‌ : రూ. 51 వేలు లంచం తీసుకుంటూ ఐటీడీఏ ప్రాజెక్టు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో గుత్తేదారునుంచి లంచం తీసుకుంటూ శ్రీనివాస్‌ అధికారులకు చిక్కారు.

ఆదిలాబాద్

విభజనకు సహకరించండి : కోదండరాం

దిలావర్‌పూర్‌, అదిలాబాద్‌ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విభజన కోసం సీమాంధ్ర నాయకులు, ప్రజలు సహకరించాలని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం కోరారు. మంగళవారం జిల్లాలోని పురాతన పుణ్యక్షేత్రమైన కదిలి పాపహరేశ్వరాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా…

జాతీయం

రేపు బాధ్యతలు చేపట్టనున్న రఘురాం రాజన్‌

ముంబయి : ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక వేత్త రఘురాం రాజన్‌ బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. పడిపోతున్న రూపాయి మారకం విలువ, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతా లోటు, ఆశాజనకంగాలేని వృద్ధి రేటుల నేపథ్యంలో యాభై…

జాతీయం

తల్లి హత్య కుమార్తెపై అత్యాచారం

రాయ్‌పూర్‌: సాయుధులైన కొందరు వ్యక్తులు అర్థరాత్రి ఇక ఇంటి తలుపు తట్టి దౌర్జన్యంగా లోనికి ప్రవేశించి తల్లి ఎదుటే పాతికేళ్ల ఆమె కుమార్తెపై అత్యాచారం చేసి తల్లిని హత్యచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌ జిల్లాలో జరిగిందీ సంఘటన.దీనికి సంబంధించి 9…

హైదరాబాద్

రికార్డు స్థాయిలో అమ్మకాలు

హైదరాబాద్‌ : విశాఖలోని ఉక్కు కర్మాగారం ఆగస్టు నెలలో రూ. 1260 కోట్లు అమ్మకాలు సాధించినట్లు యాజమాన్యం ప్రకటించింది. కార్మగారం స్థాపించిన తర్వాత ఆగస్టులో రికార్డు ఉక్కు ఉత్పత్తలో 9శాతం పెరుగుదల నమోదయిందని ఉక్కు కార్మగారం యాజమాన్యం ప్రకటించింది.