Tuesday, 3 November 2026

September 2013

వార్తలు

ఆసుపత్రి నుంచి రిమాండ్‌ ఖైదీ పరారీ

హైదరాబాద్‌: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సబ్‌జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న లక్ష్మణరావు పరారయ్యాడు. అనారోగ్యనికి గురైన లక్ష్మణరావు చికిత్స నిమిత్తం జైలు సిబ్బంది స్థానికి ఆస్పత్రి తీసుకురాగా చికిత్స పొందుతూ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. పరారైన ఖైదీ కోసం…

జిల్లా వార్తలు

ఇద్దరు గొలుసు దొంగలు అరెస్టు

హైదరాబాద్‌: గొలుసు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నుంచి కిలో బంగారం, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్‌జోన్‌ పోలీసులు తెలిపారు.

జాతీయం

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబాయి: స్టాక్‌మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌ 30 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టి ట్రేడవుతున్నాయి.

Featured News

ముల్కీ అమరుల వారసత్వానికి కొనసాగిస్తాం

శాంతిర్యాలీకి లక్షలాదిగా తరలిరండి : కోదండరామ్‌ ఆదిలాబాద్‌, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : ముల్కీ అమరుల వారసత్వాన్ని కొనసాగిస్తామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. సోమవారం   పట్టణంలోని ఆర్‌అండ్‌ విశ్రాంతి భవనం వద్ద ఏర్పాటు చేసిన …

Featured News

ఊహాజనిత విషయాలపై సమ్మె ఎలా చేస్తారు?

ఏపీఎన్‌జీవోలపై హైకోర్టు ఫైర్‌ శాంతిభద్రతలపై జోక్యం చేసుకుంటాం రాష్ట్రపతి పాలనకు సిద్ధం : కేంద్రం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : ఏపీ ఎన్జీవోల సమ్మెపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఊహాజనిత అంశాలపై సమ్మె ఎలా…

Featured News

విశాఖ రాజధాని అయితే విభజనకు ఒప్పుకుంటాం

మంత్రి కొండ్రు మురళి చీలిన సీఎం కోటరీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : రాష్ట్ర విభజనను తాము వ్య తిరేకించడంలేదని, అయితే సీమాంధ్రకు రాజధానిగా విశాఖపట్నాన్ని చేస్తే అందు కు తాము ముందుండి విభ జనకు సహకరిస్తామని…

Featured News

సీమాంధ్ర మంత్రుల ఉత్తుత్తి హడావిడి

నలుగురిలో ఇద్దరు ఔట్‌ వచ్చిన ఇద్దరికి చుక్కెదురు ముఖ్యమంత్రి ద్వారానే రావలన్న గవర్నర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : సమైక్య రాష్ట్రాన్ని కొనసా గించాలంటూ రాజీనామా చేయాలని నిర్ణయించు కు న్న సీమాంధ్ర మంత్రుల్లో విభేదాలు బయట…

Featured News

తెలంగాణను నువ్వే అడ్డుకున్నావా? ఇన్నాళ్లకు నిజం ఒప్పుకున్నావ్‌

టీడీపీ అధినేతపై హరీశ్‌ ఆగ్రహం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : తెలంగాణాను తాను అడ్డుకున్నానని కుండ బద్దలుకొట్టినట్లు చెప్పిన చంద్రబాబు నేడు కూడా అడ్డుకోవడమే తన లక్ష్యంగా ముందుకు పోతున్నావా ప్రజలకు సమాధానం చెప్పాలని టిడిపి అధినేత…

Featured News

ఎన్‌డీఏ హయాంలో తెలంగాణ నేనే అడ్డుకున్న

నిర్లజ్జగా ప్రకటించుకున్న బాబు గుంటూరు, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : ఎన్‌డీఏ హయాంలో తెలంగాణ ఏర్పాటును తానే అడ్డుకున్నానని టీడీపీ అధినేత చంద్ర బాబు నిర్లజ్జగా ప్రకటించాడు. రాష్ట్రంలో అ న్యాయానికి గురవుతున్న సీమాంధ్రకు న్యాయం జరిగే వరకు…