Tuesday, 3 November 2026

September 2013

Cover Story

20 రోజుల్లో కేబినెట్‌ ముందుకు తెలంగాణ తీర్మానం

నోట్‌ తయారీలో హోంశాఖ వెనువెంటనే న్యాయశాఖకు.. ఆ తర్వాత అసెంబ్లీకి హోం మంత్రి షిండే విస్పష్ట ప్రకటన న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : తెలంగాణపై వెనక్కు తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోమారు తేల్చి చెప్పింది. సీమాంధ్రలో…

వార్తలు

గాంధీ కాలేజీ ఫెస్ట్‌లో విద్యార్థుల సందడి

సికింద్రాబాద్‌: గాంధీ మెడికల్‌ కళాశాలో 2కే9 బ్యాచ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాలేజీ ఫెస్ట్‌ వేడుకలు సందడిగా కొనసాగుతున్నాయి. క్రీడా మైదానం, ఆడిటోరియంలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. వక్తృత్వ పోటీలు, కథలు, ఉత్తరాలు రాయడం, పాటలు పాడటం, మెహందీ,…

వార్తలు

11మంది సైనికులు మృతి

ధింపూ: భూటాన్‌లోని సైనిక ఆయుధగారం డిపోలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 11మంది సైనికులు మృతి చెందినట్టు సమాచారం.

వార్తలు

అమెరికాకు బయలు దేరిన సోనియా

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ వూద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు బయలు దేరారు. ఆమెతో పాటు ప్రియాంకగాంధీ కూడా ఉన్నారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జనార్థన్‌ ద్వావేధి విలేకరులతో మాట్లాడుతూ సోనియాగాంధీ వైద్య పరీక్షల కోసం అమెరికాకు…

వార్తలు

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్‌

జమ్మూ: భారత్‌తో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ మళ్లీ ఉల్లంఘించింది. జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రంలోని మెంధార్‌ సెక్టార్‌లో పాక్‌ కాల్పులు జరిపి కవ్వింపు చర్యలకు పాల్పడింది. అయితే భారత్‌ దళాలు ఈ కాల్పులను తిప్పికొట్టాయి.

వార్తలు

పెంటావాలెంట్‌ వ్యాక్సిన్‌పై సమాధానమివ్వండి

కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: పెంటావాలెంట్‌ వ్యాక్సిన్‌ను నిషేధించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. హెపటైటిస్‌-బి, డిఫ్తీరియా, తదితర వ్యాధుల నిరోధానికి ఈ వ్యాక్సిన్‌ను వినియోగిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ వినియోగం…

వార్తలు

సీఎం కొత్త పార్టీ పెడుతున్నారా?

దిగ్విజయ్‌ను ప్రశ్నించిన మీడియా న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కొత్త పార్టీ పెడ్తున్నారా అంటూ మీడియా రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల పరిశీలకుడు దిగ్విజయ్‌సింగ్‌ను ప్రశ్నించింది. తనకు ఈ విషయాలేమీ తెలియదని ముఖ్యమంత్రి రేపుర…

వార్తలు

పాతబస్తీలో రౌడీషీటర్‌ అహ్మద్‌ హత్య

హైదరాబాద్‌: పాతబస్తీలోని కాలపత్తర్‌ ప్రాంతంలో రౌడీషీటర్‌ అహ్మద్‌ హత్యకు గురయ్యాడు. ఓ హోటల్‌లో అహ్మద్‌ను ప్రత్యర్థులు కత్తులతో పొడిచిచంపారు.

వార్తలు

విజయమ్మ ఇకనైనా వైఎస్‌ చేసిన పాపాలను గ్రహించాలి

గాలి ముద్దు కృష్ణమనాయుడు హైదరాబాద్‌: తండ్రి దోచుకోగా మిగిలింది వూడ్చేండుకే షర్మిల దోపిడి శంఖారావం యాత్ర చేపట్టారని తెదేపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. విజయమ్మ ఇక నైనా  వైఎస్‌ చేసిన పాపాలను గ్రహించాలన్నారు. సీమాంధ్ర ప్రజల…