14 పంచాయతీలకు 21న ఎన్నికలు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని 14 పంచాయతీలకు ఈ నెల 21న ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని 14 పంచాయతీలకు ఈ నెల 21న ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.
న్యూఢిల్లీ: రాత్రిపూట పెట్రోల్ పంపులు మూసివేయాలనే ఆలోచనే లేదని కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. రాత్రిపూట పెట్రోల్ పంపుల మూసి ావేత ప్రతిపాదనలు తానెప్పుడు చేయలేదని ఆయన పేర్కొన్నారు. సిరియాలో సంక్షోభం మన దేశంలోని…
న్యూఢిల్లీ: భారత వాయుసేనా ఈ రోజు మరో సాధనాన్ని సమకూర్చుకుంది. యుద్ధ ట్యాంకుల వంటి భారీ ఆయుధాలను సరిహద్దు ప్రాంతాలకు తరలించేందుకు తోడ్పడే సీ-17 అనే భారీ రవాణా వాహనం భారత వాయుసేన అమ్ములపొదిలో చేరింది. ఉత్తరప్రదేశ్‌లోని హిండెన్…
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్ ఎస్.వి.రమణ సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నబీబ్ జంగ్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పటువురు న్యాయమూర్తులు,…
ఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కోంటున్న ఆశారాం బాపును జోధ్‌పూర్ న్యాయస్థానం 14రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. దాంతో అధికారులు ఆయనకు జైలులో ప్రత్యేక బ్యారక్ కేటాయించి జైలు వద్ద భద్రత పెంచారు.
హైదరాబాద్: వైకాపా నాటకాల పార్టీ అని, జగన్ దీక్ష ఓ బూటకమని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ వరంగల్‌లో అన్నారు. తెలంగాణపై యూ టర్న్ తీసుకోవడం వల్లే ఈ ప్రాంతంలో వైకాపా భూస్థాపితమైందని, దొంగదీక్షలు, యాత్రలతో తెలంగాణను అడ్డుకోలేరని…
హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్ సంస్కృతి చాలా గొప్పదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ చెప్పారు. ఆనాడే హైదరాబాద్‌లో ఆస్పత్రులు, కళాశాలలు, పాఠశాలలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పుడేమో తాము అభివృధ్ది చేశామని సీమాంధ్ర నేతలు చెప్పడం అర్ధరహితమన్నారు. సీమాంధ్ర నేతలు హైదరాబాద్‌కు…
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి. రమణ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ ఉదయం రమణకు రాష్ట్ర హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికిన విషయం విదితమే.
ఆదిలాబాద్,(జనంసాక్షి): ఈ నెల 7న హైదరాబాద్‌లో నిర్వహిచబోయే శాంతిర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. శాంతి ర్యాలీలో తెలంగాణవాదులు భారీగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు సహకరించాలని ఆయన…
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతినికి చెందిన పీఆర్‌టీయూ నేతలు ఈ సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు విజ్ఞప్తి చేయనున్నారు.