పాఠాలు నేర్వని పాలకులు
ప్రకృతి బీభత్సాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వహిస్తున్న అలసత్వం ప్రజలకు పెనునష్టాన్ని మిగులుస్తున్నాయి. కొందరు సర్వస్వం కోల్పోయి రోడ్డుపై పడితే, మరికొందరు విలువైన ప్రాణాలను, ఇంకొందరు కుటుంబ సభ్యులు, సన్నిహితులను కోల్పోవాల్సి వస్తోంది. యేటా పంటలు చేతికి వచ్చే…





