Wednesday, 4 November 2026

December 2013

హైదరాబాద్

రైన్‌ మిల్లు యజమాని ఇంట్లో చోరీ

హైదరాబాద్‌: ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో రైన్‌మిల్లు యజమాని బోసు ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు రూ. 15లక్షలు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్

ఏపీఎన్జీవో హోంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌: ఏపీఎన్జీవో హోంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్‌, కె.ఇ. ప్రభాకర్‌,…

హైదరాబాద్

నిజామాబాద్‌లో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం

హైదరాబాద్‌: నిజామాబాద్‌లో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తంగా మారింది. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ నుంచి బస్టాండ్‌ వరకు ఉన్న ఆక్రమణలను నగరపాలక సంస్థ అధికారులు తొలగిస్తున్నారు. బస్టాండ్‌ వెనుక వైపు ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్న సమయంలో నగరపాలక సంస్థ అధికారులను…

Featured News

సీఎం కిరణ్‌కు బెస్ట్‌ గవర్నెన్స్‌ అవార్డు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) : ఇండియాటుడే బెస్ట్‌ బిగెస్ట్‌ అవార్డును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అందుకున్నారు. శుక్రవారం ఉదయం పలు విభాగాల్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇండియాటుడే అవార్డులు ప్రకటించింది. అనేక ఇబ్బందులు ఉన్నా పాలనా పరంగా ముందంజలో ఉన్న…

Featured News

గత వైభవాన్ని చాటాలి

8 శాతం వృద్ధి రేటుకు చేరుకోవాలి రాష్ట్రపతి ప్రణబ్‌ ఆకాంక్ష చెన్నై, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) : దేశ గత వైభవాన్ని చాటాలని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. శుక్రవారం చెన్నైలో 28వ ఇండియన్‌ ఇంజినీరింగ్‌ కాంగ్రెస్‌ను…

Featured News

గడువులోపే తెలంగాణ

ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్‌దీక్షిత్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) : నిర్ణీత గడువులోగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్‌ దీక్షిత్‌ తెలిపారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ…

Featured News

చైర్‌ను అవమానిస్తే హక్కుల ఉల్లంఘన నోటీస్‌

చర్చ ప్రారంభమైంది సీఎంకిచ్చిన లేఖలోనే ఉంది అనుమానాలుంటే రికార్డులు చూసుకోండి : శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) : శాసనసభ, శాసనమండలిలో టేబుల్‌ చేయడమంటేనే చర్చ ప్రారంభమైనట్లు గుర్తించాల్సి ఉంటుందని, చర్చ ప్రారంభమైనట్లు సీఎం సభికులకు ఇచ్చిన…

Cover Story

ఆంధ్రోళ్ల ఆగడాలపై రాష్ట్రపతిని కలుస్తాం

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసి రాష్ట్ర విభజన బిల్లు పరిణామాలను వివరిస్తామని రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌ తెలిపారు. తెలంగాణ ప్రజల తరఫున రాష్ట్రపతికి వినతి…

Featured News

బ్రిజేశ్‌కుమార్‌ తీర్పును పున: సమీక్షించండి

ప్రధానిని కోరిన అఖిలపక్షం హామీ ఇవ్వని ప్రధాని ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వండి న్యూఢిల్లీ, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) : బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పును పునఃసమీక్షించాలని రాష్ట్రానికి చెందిన అఖిలపక్ష బృందం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కోరింది. ట్రైబ్యునల్‌ తీర్పును…

Cartoons

cm kiran cartoon

సర్కారే లేదనుకుంటన్నమ్‌ ఇంకా అవార్డు సుత ఇచ్చిండ్రా సారూ!