పాఠశాలలో బాంబు కలకలం
విశాఖపట్నం (జ్ఞానాపురం) : జ్ఞానాపురం సెయింట్ జోసెఫ్ బాలికల ఉన్నత పాఠశాలలో బాంబు ఉందంటూ కలకలం రేగింది. దీంతో పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. బాంబు స్వ్యాడ్, అగ్ని మాపక సిబ్బంది పాఠశాలకు చేరుకొని తనిఖీలు చేస్తున్నారు.…
