Tuesday, 3 November 2026

January 2014

వార్తలు

స్టాలిన్‌కు భద్రత పెంచాలి

చెన్నై : స్టాలిన్‌కు భద్రత పెంచాలని డీఎంకే అధినేత కరుణానిధి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు లేఖ రాశారు. ఆళగిరి వ్యాఖ్యలపై స్టాలిన్‌ స్పందిస్తూ… పుట్టిన ప్రతివాడు ఏదో ఒకరోజు చనిపోక తప్పదన్నారు. ఆళగిరి దిష్టిబొమ్మలు దహనం చేయొద్దని స్టాలిన్‌…

వార్తలు

సీఎం నోటీసును తిరస్కరించేవరకు ఆందోళన

హైదరాబాద్‌ : రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన నోటీసును స్పీకర్‌ తిరస్కరించే వరకు ఆందోళన కొనసాగించనున్నట్లు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం తేల్చిచెప్పింది. ముఖ్యమంత్రి నాటకాలఱు ఆడుతున్నారంటూ మండిపింది. సభాపతి ఎవరి ఒత్తిడులకు లొంగవద్దని…

వార్తలు

స్వైన్‌ఫ్లూతో గర్భిణీ మృతి

విశాఖ వన్‌టౌన్‌ : స్వైన్‌ఫ్లూ లక్షణాలతో బాధపడుతునన ఓ గర్భిణీ విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విశాఖ నగరంలోని మురళీ నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ గర్భిణికి ఈనెల 15న జ్వరంతో బాధపడుతూ ప్రైవేటు…

వార్తలు

అటవీశాఖ అధికారుల కాల్పుల్లో స్మగ్లర్‌హతం

హైదరాబాద్‌: అటవీశాఖ అధికారుల కాల్పుల్లో ఒక స్మగ్లర్‌ హతమైనట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా భాకరపేట అడవుల్లో అటవీశాఖ అధికారులపై దాడి చేయగా అధికారులు కాల్పులు జరిపినట్లు సమాచారం.

వార్తలు

సీఎస్‌తో సమావేశం అయిన డీజీపీ

హైదరాబాద్‌: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతితో రాష్ట్ర పోలీస్‌ బాస్‌ డీజీపీ ప్రసాదరావు భేటీ అయ్యారు. ఈ భేటీకి పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. సమావేశ వివరాలు తెలియాల్సి ఉంది.

వార్తలు

ఇద్దరు రెబల్‌ అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం

హైదరాబాద్‌: ఆదాల ప్రభాకర్‌, చైతన్యరాజు నామినేషన్లను రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ఆమోదించారు. ఉన్న ఆరు స్థానాలకు గాను ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు రేపటి వరకు గడువు ఉంది. రెబల్‌ అభ్యర్థులు నామినేషన్లు…

వార్తలు

శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక కేంద్రమంత్రి శెల్వం

హైదరాబాద్‌ : తిరుమల శ్రీవారిని ఈ రోజు వేకువజామున సుప్రభాత సమయంలో శ్రీలంక కేంద్రమంత్రి శెల్వం దర్శించుకున్నారు. అయితే మంత్రి జేబులో అన్యమత చిత్ర పటాన్ని ఉంచుకుని శ్రీవారి దర్శనానికి వెళ్లడంపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

వార్తలు

కేంద్ర మంత్రి నివాసం వద్ద పేలుడు పదార్ధాలు

యానాం : ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాల శాఖామంత్రి వి.నారాయణస్వామి ఇంటివద్ద నిలిపి ఉంచిన కారు కింద పేలుడు పదార్ధాలను పోలీసులు గుర్తించారు. పుదుచ్చేరిలోని ఎల్లయమ్మన్‌ కోయిల్‌ వీధిలో ఉన్న నారాయణస్వామి ఇంటివద్ద ఉన్న కారు కింద పేలుడు పదార్ధాలు…

వార్తలు

ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకున్న యువకుడు

ఢిల్లీ : ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో వక్ఫ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ సమావేశంలో ప్రధాని మన్మోహన్‌ ప్రసంగాన్ని ఓ యువకుడు అడ్డుకున్నాడు. యూపీ ఏ పాలనలో ఒక్క ప్రాజెక్టు అమలు కాలేదని ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకుని ఆవేదన వ్యక్తం చేశాడు.…

వార్తలు

ఫిబ్రవరి 4న జీవోఎం భేటీ

ఢిల్లీ : రాష్ట్ర విభజన అంశంపై ఏర్పాటైన మ్తంఉల బృందం (జీవోఎం) తదుపరి సమావేశం ఫిబ్రవరి 4న సాయంత్రం 5 గంటలకు కంద్ర ¬ం మంత్రి షిండే నేతృత్వంలో జరగనుంది. తెలంగాణ బిల్లుతోపాటు ఆరు ప్రధాన సవరణ ప్రతిపాదనలను…