Tuesday, 3 November 2026

January 2014

వార్తలు

జాగో బాగో నినాదానికి భాజపా వ్యతిరేకం

హైదరాబాద్‌ : జాగో బాగో నినాదానికి భారతీయ జనతపార్టీ పూర్తి వ్యతిరేకమని ఆపార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. విజయవాడ గాంధీనగర్‌లో నమో టీస్టాల్‌ను ఆయన ప్రారంభించారు. ఇటలీ నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చెయ్యొచ్చుగానీ… దేశంలో…

వార్తలు

సదారాంను కలిసిన పీసీసీ అధ్యక్షుడు బొత్స

హైదరాబాద్‌ : రాజ్యసభ రిటర్నింగ్‌ అధికారి సదారాంను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి కొండ్రు మురళి కలిశారు. స్వతంత్ర అభ్యర్థులకు ఎమ్మెల్యేల మద్ధతు ఉపసంహరణ వ్యవహారంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు మద్ధతు ఉపసంహరణ లేఖలు ఇచ్చిన విషయాన్ని…

వార్తలు

బంజారాహిల్స్‌లో తారల సందడి

హైదరాబాద్‌ : ‘మ్యాక్స్‌ … మిస్‌ హైదరాబాద్‌’ పోటీలకు సంబంధించి బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ ఫేం శ్రీముఖి, వితిక షేరూ సందడి చేశారు. పోటీల వివరాలు వెల్లడిస్తూ, ఫోటోలకు ఫోజులిస్తూ అలరించారు. ఫిబ్రవరి…

వార్తలు

స్పీకర్‌కు అఫిడవిట్లు సమర్పించిన సీఎం, మంత్రులు

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అఫిడవిట్‌ దాఖలు చేశారు. మంత్రులు డొక్కా మాణిక్య వరప్రసాద్‌, బలరాజు మినహా మిగిలిన సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్పీకర్‌కు అఫిడవిట్లు అందించారు.…

వార్తలు

ఆశా మిర్జే వివాదాస్పద వ్యాఖ్యలు

ముంబయి : మహారాష్ట్ర మహిళా కమీషన్‌ సభ్యురాలు ఆశా మిర్జే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అత్యాచారానికి మహిళ కూడా బాధ్యురాలేనంటూ ఆశా మిర్జే వ్యాఖ్యానించారు.

వార్తలు

నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని చైతన్యరాజును కోరిన సీఎం

హైదరాబాద్‌ : రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి చైతన్యరాజును కోరారు. నామినేషన్‌ ఉపసంహరించుకోలేని ఈ సందర్భంగా చైతన్యరాజు సీఎంకు స్పష్టం చేసినట్లు సమాచంర. మరోవైపు స్వతత్య్ర అభ్యర్ధులకు మద్ధతు తెలిపిన ఎమ్మెల్యేలతో పీసీసీ అధ్యక్షుడు బొత్స…

వార్తలు

శాసనసభ గంటపాటు వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ సమావేశాలు ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే తెలంగాణ, సీమాధ్ర ప్రాంతానికి చెందిన సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. సభ్యుల ఆందోళనల మధ్యే వివక్షాలు…

హైదరాబాద్

స్ఫూర్తినిచ్చిన ‘ప్రణామ్‌’ నృత్యవిభావరి

రవీంద్రభారతి : శ్రీ భక్తరామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల పూర్వ విద్యార్ధులు ప్రమోద్‌ కుమార్‌ రెడ్డి, సుందరి, నరసింగరావు, మాధవి, రాధారాణి, సాయిశ్రీ, భవాని, అరుణజ్యోతి, శృతిలు కలిసి తమ గురువు మంజులా శ్రీనివాస్‌ను సత్కరించుకున్నారు. ఈ…

హైదరాబాద్

శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్‌ : సభలో చర్చ చేపట్లాని కోరుతూ విపక్షాలు స్పీకర్‌కు వాయిదా తీర్మానాలు అందజేశాయి. సమైక్య, తెలంగాణ ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై తెలుగుదేశం పార్టీ, బిల్లును తిప్పి పంపాలని కోరుతూ ఇచ్చిన తీర్మానంపై చర్చ చేపట్టాలని…

హైదరాబాద్

సీఎంతో కాంగ్రెస్‌ నాటకమాడిస్తోంది: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ తో కాంగ్రెస్‌ అధిష్టానం జగన్నాటకం ఆడిస్తోందని భాజపా విమర్శించింది. రాజ్యాంగ విరుద్దంగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. మొత్తం నాటకంలో సోనియా దర్శకత్వం వహిస్తుంటే, దిగ్విజయ్‌ నిర్మాణ సారధ్యం వహిస్తున్నారని, సీఎం ప్రధాన నాటక దారుడిగా…