గణతంత్రానికి సర్వం సిద్ధం
అతిథిగా జపాన్ ప్రధాని షింజో న్యూఢిల్లీ, జనవరి 25 (జనంసాక్షి) : గణతంత్ర దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం దేశవ్యాప్తంగా 65వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. రెండు శతాబ్దాల పాటు బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి…



