తెలంగాణ ఏర్పాటులో కీలకఘట్టం ముగిసింది : దిగ్విజయ్
హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటులో కీలకఘట్టం ముగిసిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… బిల్లుపై శాసనసభ తన బాద్యత నిర్వహించిందన్నారు. తెలంగాణ బిల్లుపై సభలో ఓటింగ్ జరగలేదని దిగ్విజయ్ మీడియాకు…









