టీ బిల్లు ఆమోదింపజేసే బాధ్యత పార్టీలదే: సీపీఐ
హైదరాబాద్: రాష్ట్రవిభజన బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేసే బాధ్యత పార్టీలదేనని సీపీఐ పేర్కొంది. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర శాఖ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ బిల్లును రాష్ట్రపతికి పంపి ఆమోదింప జేసే బాధ్యతను పార్టీ తీసుకోవాలని కోరారు. సీమాంధ్ర అభివృద్ధిని…
